Health: These are the foods that remove kidney stones

Health: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి ఆధారంగా అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. మనం తినే ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ మరియు హార్ట్ ఎటాక్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వీటిని మనం పట్టించుకోకుండా ఏ వ్యాధి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్లిపోవడం మందులు తీసుకోవడం బాగా అలవాటు చేసుకున్నాం. నిజానికి మనం తినే ఆహారంలో ఎటువంటి మార్పులు లేకపోతే డాక్టర్ ఎన్ని మెడిసిన్స్ ఇచ్చిన వృధానే. అందువల్ల మెడిసిన్స్ తో పాటు కొన్ని పోషకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా కూడా మన అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు. మరి ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి ఈ ఆహారాలు తప్పక పనిచేస్తాయి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health: These are the foods that remove kidney stones

  • నవధాన్యాలలో ఒకటైన ఉలవలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తద్వారా కిడ్నీలో ఉన్న రాళ్ల సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
  • ఆకుకూరలు:
    ఆకుకూరలలో ఉండే ఫైబర్, కాలుష్యం, పొటాషియం గుణాలు కారణంగా మీ కిడ్నీలో రాళ్లు తగ్గడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకి సైతం చెక్ పెట్టవచ్చు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్-స్నేహ రెడ్డి ల మధ్య విభేదాలు.. నిజమేనా..?

  • ఫ్రూట్స్:
    కివి, దానిమ్మ, కమల వంటివి రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. వీటిలో ఉండే గుణాలు చేత కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటు రక్తపోటు మరియు ఇతర సమస్యలు కూడా నివారమవుతాయి.
Health:  These are the foods that remove kidney stones

పైన చెప్పిన మూడు ఆహారాలను తప్పనిసరిగా రోజువారి డైలీ రొటీన్ లో చేర్చుకుని ఒక కిడ్నీ రాళ్ల నుంచే కాకుండా అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందండి.(Health)

Join WhatsApp