How Long Should You Spend in the Toilet

Toilet: మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. దానికోసం అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం కొన్ని ఏం చేస్తున్నా తప్పుల కారణంగా… అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఫుడ్ నుంచి పడుకునే వరకు మనం ప్రతిరోజు అనేక మిస్టేక్స్ చేస్తున్నాం. దానివల్ల మన శరీరం అనారోగ్యం పాలు అవుతోంది. అయితే తాజాగా మన ఆరోగ్యం గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువసేపు మనం బాత్రూంలో కూర్చుంటే… భయంకరమైన వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు తేల్చి చెప్పారు.

How Long Should You Spend in the Toilet

తాజా పరిశోధనలో కూడా… ఇదే విషయం బయటపడింది. మనం ఎక్కువసేపు టాయిలెట్స్ లో కూర్చుంటే… పైల్స్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రపంచ జనాభాలో ఈ సమస్య కారణంగా నాలుగు శాతం మంది ఇబ్బంది పడుతున్నారట. దీనికి ముఖ్య కారణం అతిగా టాయిలెట్స్ లో కూర్చోవడం. అంతేకాకుండా ఎక్కువసేపు మనం టాయిలెట్స్ లో కూర్చుంటే… టాయిలెట్ లోపల ఉండే అనేక క్రీములు మన శరీరంలోకి చొచ్చుకొని వెళ్తాయట.

Also Read: Health: మటన్ కాదని బోటి కూర తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

దానివల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు వైద్యులు. మనం టాయిలెట్ సీట్ పై ఎక్కువసేపు కూర్చుంటే రక్తనాళాలు వాపునకు గురి అవుతాయట. ఈ సమస్య కారణంగా పైల్స్ తో పాటు ఇతర వ్యాధులు వస్తాయట. అంతేకాకుండా స్థూలకాయ వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యుడు.

How Long Should You Spend in the Toilet

ఇక టాయిలెట్స్ లో ఎక్కువసేపు మనం కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు భవిష్యత్తులో వస్తాయని అంటున్నారు. మన శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన హార్మోన్లు కూడా చనిపోతాయట. అంతేకాకుండా మనం మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి టాయిలెట్స్ లో ఎక్కువసేపు చూడదని… స్పష్టం చేస్తున్నారు. (Toilet)

Join WhatsApp