Is it so good to drink alcohol every day but how much to drink

Alcohol Drinking: నిత్యజీవితంలో ఆరోగ్యం చాలా గొప్ప విషయం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. లేకపోతే అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంతేకాకుండా బయట ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. కచ్చితంగా మంచి ఫుడ్ అలాగే వ్యసనాలకు దూరంగా ఉండాలి. అయితే కొంతమంది విపరీతంగా ఆల్కహాల్ తాగుతారు.Alcohol Drinking

Is it so good to drink alcohol every day but how much to drink

ఈ ఆల్కహాలు తాగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి. అలాగే ఈ ఆల్కహాల్ ఎంత మేరకు తాగాలి. రోజుకు ఎంత తాగితే మంచిది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి జీవితంలో ఆల్కహాల్ ఒక భాగం అయిపోయాయి. ప్రతి ఒక్కరు ఆల్కహాల్ తాగడం నేర్చుకున్నారు. బాధలో ఉన్న, సంతోషంగా ఉన్న, ఇతర ఎలాంటి సందర్భం వచ్చినా ఖచ్చితంగా ఆల్కహాల్ తాగుతున్నారు. Alcohol Drinking

Also Read: Nestle Cerelac: పిల్లలకు నెస్లే సెరెలాక్‌ పెడుతున్నారా..? అయితే జాగ్రత్త..ఈ విషయాలు తెలుసుకోండి !

అయితే నిత్యం ఆల్కహాలు తాగే వారు… ప్రతిరోజు 30 ml తాగాలని చెబుతున్నారు వైద్యులు. 30 ml దాటకుండా 30 ml లోపు ఆల్కహాల్ తాగితే మంచిదట. అయితే కొంతమంది మాత్రం 30 దాటి అంటే 80 ml వరకు ఆల్కహాలను తాగుతారు. అలా తాగడం వల్ల లివర్ చెడిపోతుందని చెబుతున్నారు వైద్యులు. తగిన డోస్ కంటే ఎక్కువగా మందు లేదా బీర్ తాగడం వల్ల లివర్ పై మొట్టమొదటగా ఎఫెక్ట్ పడుతుందట. Alcohol Drinking

లివర్ పై ఎఫెక్ట్ పడడమే కాకుండా కిడ్నీలలో స్టోన్స్ కూడా వస్తాయట. కాబట్టి ఈ సమస్యలను తగ్గించుకునేందుకు రోజుకు 30ml వైన్ తాగాలని చెబుతున్నారు వైద్యులు. ఇక బీరు తాగే వారు రోజుకు ఒక్క బీరు మాత్రమే తాగాలని హెచ్చరిస్తున్నారు. ఒక బీర్ కంటే ఎక్కువ బీర్లు తాగితే… లివర్ దానిని వడబోయే లేదట. ఒక బీరు మాత్రమే తాగితే లివర్ తట్టుకుంటుందట. కాబట్టి రోజుకు ఒక్క బీరు మాత్రమే తాగాలని చెబుతున్నారు. అయితే ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు ఎక్కువగా అన్నం తినలేరట.Alcohol Drinking

Join WhatsApp