Is Sleepiness haunting you all day

Sleep: మన రోజు వారి కాలంలో మనం కొంతవరకు నిద్రిస్తే మరికొంత టైం పనులను చేసుకుంటూ ఉంటాము. నిద్రించే సమయంలో సరిగ్గా నిద్రించినప్పటికీ అనంతరం పని చేసుకునే సమయంలో కూడా నిద్ర సమస్య మనని వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు టీ మరియు కాఫీ తాగడం వంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Is Sleepiness haunting you all day

కానీ ఒక్కోసారి ఈ నిద్రకి ఎటువంటి టిప్స్ పనిచేయవు. సాధారణంగా మన బాడీలో ఎనర్జీ తక్కువగా ఉంటేనే నిద్ర గా అనిపిస్తుంది. అయితే ఈ ఫీలింగ్ ను పోగొట్టేందుకు కొన్ని టిప్స్ యూస్ చేయడం ద్వారా విముక్తి పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర గా అనిపించినప్పుడు వెంటనే కాస్త వ్యాయామం చేయడం ద్వారా ఆ సమస్య తొలిగిపోతుంది.

Also Read: Eating Bread: ఉదయాన్నే బ్రెడ్ తింటున్నారా..? అయితే ఈ ప్రమాదం తప్పదు.!

దీని ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి కండరాలు యాక్టివ్గా మారతాయి. దీంతో మీ నిద్ర సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇక బాగా నిద్రగా అనిపించినప్పుడు వెంటనే ఓ గ్లాస్ నీరు తాగడం ద్వారా కూడా నిద్ర నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే మీ శరీరం డిహైడ్రేట్ అవ్వడంతో మీ బాడీలో ఉన్న స్లీప్ సైడ్స్ దానిని తొలగిస్తాయి.

Is Sleepiness haunting you all day

డల్ గా అనిపించిన సందర్భాలలో మీరు కాస్త ఎండ పోరకు దగ్గరలో ఉంటే మీకు విటమిన్ డి అందడంతో పాటు మీ నిద్ర సమస్య కూడా తొలగిపోతుంది. ఒకవేళ మీకు కనుక నిద్ర సమస్య విపరీతంగా ఉంటే వీలైతే ఓ పవర్ న్యాప్ వేగంటి. అంటే పది నుంచి 20 నిమిషాల పాటు నిద్రించండి. ఆ తరువాత లేవండి. దీంతో మీ శరీర చురుకుదనం పెరిగే అవకాశం ఉంటుంది. పైన చెప్పిన టిప్స్ ని ఫాలో అయ్యి నిద్ర నుంచి విముక్తి పొందండి.(Sleep)

Join WhatsApp