Optimal Times for Drinking Green Tea

Green tea: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో గ్రీన్ టీ అంటే నచ్చని వారు చాలామంది ఉన్నారు. ఇందుకు కారణం ఇది చేదుగా ఉంటుంది కాబట్టి. అందువల్లనే దీనిని ఎక్కువగా దూరం పెడతాము. ఇక మన భారతదేశంలో ఈ గ్రీన్ టీ కంటే ఎక్కువగా టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు.

Optimal Times for Drinking Green Tea

ఎందుకంటే ఇవి మన రుచికి తగినట్లు ఉంటాయి కాబట్టి. కానీ వీటివల్ల మన ఆరోగ్యానికి దుష్పరిరామమే కానీ.. ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇక ప్రస్తుత కాలంలో కొందరు మాత్రం తమ ఫిట్నెస్ పై ధ్యాస పెట్టి గ్రీన్ టీ ని సేవిస్తున్నారు. గ్రీన్ టీ కి సంబంధించిన కొన్ని విషయాలను కనుక మీరు తెలుసుకుంటే కచ్చితంగా తాగుతారు. ఇక గ్రీన్ టీ తాగడం వల్ల ఉపయోగాలు మరియు సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Sampath Raj: విలన్ సంపత్ రాజ్ భార్య ఆ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం. అలానే మధ్యాహ్నం ఆహారం తరువాత కూడా గ్రీన్ టీ ని తాగవచ్చు. కానీ ఎక్కువ శాతం మార్నింగ్ తాగడానికి ప్రయత్నించండి. ఇక ఈ టి లో ఐరన్, జింక్, కెఫెన్ వంటి పోషకాలు ఉంటాయి. తద్వారా మీరు ఫిట్ గా ఉండటమే కాకుండా ఎటువంటి వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు. గ్రీన్ టీ లో పాలీఫెనాల్స్ ఉన్నాయి.

Optimal Times for Drinking Green Tea

ఇవి రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గిస్తాయి. అలానే ఇందులో యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉండడం కారణంగా చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. మరీ ముఖ్యంగా కొలెస్ట్రాల్ మరియు గ్యాస్ ట్రిక్ తో బాధపడుతున్న వారికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇన్ని ప్రయోజనాలు ఉన్న గ్రీన్ టీ ని తప్పకుండా తాగండి. లేదంటే అనేక అనారోగ్యాల బారిన పడతారు.

Optimal Times for Drinking Green Tea
Join WhatsApp