These are the easy ways to reduce women's monthly Periods

Periods: సాధారణంగా ఆడవారు నెలలో దేనిని ఎదుర్కొన్న ఎదుర్కోకపోయినా ఒక నెలసరి నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఒక వయసు వచ్చేసరికి ఈ నెలసరి సమస్యలు మొదలవుతాయి. అలా 13 లేదా 14 సంవత్సరాల కి స్టార్ట్ అయ్యే ఈ నెలసరి ముసలి వారు అయ్యే వరకు ఉంటుంది. ఇక ఈ నెలసరి నొప్పిని తట్టుకోలేక కొందరు చింతిస్తూ ఉంటారు.

These are the easy ways to reduce women’s monthly Periods

ప్రతి నెల ఈ నెల భరించడానికి కానేకా టాబ్లెట్లు సైతం వాడుతూ ఉంటారు. నిజానికి పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ ను తగ్గించేందుకు ఎక్కువగా నీరు తాగాలి. నీరు తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కడుపులో నీరు విలుపుదల కారణంగా నొప్పి వస్తుంది. అదేవిధంగా హెర్చల్ టీ లో యాంటీ ఇన్ఫ్లోమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తాయి.

Also Read: Sobhan Babu: శోభన్ బాబు ఆస్తులన్నీ కొడుకులు అమ్మేశారా.. సంచలన విషయం బయటపెట్టిన సీనియర్ హీరో..!

చామంతి, పుదీనా, నిమ్మ వంటి టీ తాగితే ఈ నెలసరి నొప్పి నుంచి తప్పించుకోవచ్చు. ఆంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు అధికంగా ఉన్న ఫుడ్స్ తింటే పీరియడ్స్ నెప్పి తగ్గుతుంది. బెర్రీస్, టమాటాలు, పసుపు, అల్లం వంటి పదార్థాలు తింటే నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు మరియు బయట ఫుడ్ ను తగ్గించడం ఉత్తమం.

These are the easy ways to reduce women's monthly Periods

బయట నిలవగా ఉన్న ఫుడ్స్ ను పీరియడ్స్ టైం లో తీసుకోవడం ద్వారా అవి మరింత హానికరంగా మారుతాయి. పిరియడ్స్ నొప్పిని తగ్గించుకోవాలంటే విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ డి, ఒమైగా 3 నెలసరి నొప్పిని తగ్గిస్తాయి. పైన చెప్పిన వాటిని మీ నెలసరి నొప్పి సమయంలో ఉపయోగిస్తే మీరు ఆ నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. ఎటువంటి డబ్బులు పోయకుండా ఉచితంగా ఈ ట్రీట్మెంట్ ను మీ ఇంట్లోనే వాడి ఫలితాన్ని మీ సొంతం చేసుకోండి.(Periods)

Join WhatsApp