Side Effects Of Eating Rice In Thyroid

Thyroid: భూమి మీద ఎన్నో రకాల జంతువులు అలాగే జీవరాసులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే మానవ జీవితం చాలా గొప్పది. మిగతా జీవరాశుల కంటే చాలా గొప్పగా ఆత్మగౌరవంతో మనిషి బతుకుతాడు. అలాంటి మనుషులకు ఈ భూమిపైన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామందిని థైరాయిడ్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్య ఉన్నవారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు.Thyroid

Side Effects Of Eating Rice In Thyroid

ముఖ్యంగా మహిళలలో థైరాయిడ్ సమస్య వస్తోంది. అయితే ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారు అన్నం తినవచ్చా లేదా అనే విషయాన్ని ఇవ్వాళ తెలుసుకుందాం. వాస్తవానికి థైరాయిడ్ సమస్య ఉన్నవారు అన్నం తినకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.వాస్తవానికి మనం అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. తద్వారా అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.Thyroid

Also Read: Bubble Top Water Dispenser: బబుల్‌ వాటర్‌ తాగుతున్నారా? అయితే.. మీరు డేంజర్‌ లో ఉన్నట్లే !

ఈ లెక్కన థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నం తినకపోవడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎక్కువగా అన్నం తింటే బరువు భారీగా పెరుగుతారట. మనం తినే బియ్యం లో ఉండే గ్లుటెన్ ప్రోటీన్ థైరాయిడ్ ఉన్నవారికి హానికరం. గ్లుటెన్ అనే ప్రోటీన్ శరీరంలో ఉన్న ఆంటీ బాడీలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అంటే థైరాయిడ్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది.Thyroid

కాబట్టి రైస్ తినడం మానేస్తే బెటర్. మరి అన్నం తినడం మానేస్తే థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు ఏం ఆహారం తీసుకోవాలి…? అన్నం తింటే మనకు అనేక సమస్యలు వస్తాయి. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులను కూడా అన్నం తినకని చెబుతారు. ఈ నేపథ్యంలో అన్నం కంటే రోటి బెటర్ అని చెబుతున్నారు. ప్రతిరోజు మనకు ఆకలి అయినప్పుడు రొట్టెలు తింటే ఆరోగ్యానికి మంచిది. నిత్యం రొట్టెలు తింటేనే కొలెస్ట్రాల్ తగ్గి… థైరాయిడ్ కూడా కంట్రోల్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే డాక్టర్ చెప్పినట్లుగా థైరాయిడ్ టిప్స్ రోజు పాటించాల్సి ఉంటుంది.Thyroid

Join WhatsApp