Significant Health Benefits of Hugging your Partner

Health Benefits: మన నిత్య జీవితంలో ప్రేమ అభిమానాలు ఉండడం చాలా కామన్. ప్రేమ అభిమానులతో ఉంటే మన ఆరోగ్యం చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఉంటుంది. అయితే మనంఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవడమే కాకుండా… ఆహ్వాదకరమైన వాతావరణంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం.

Significant Health Benefits of Hugging your Partner

ముఖ్యంగా… మనకు నచ్చిన వారిని మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. మనకు నచ్చిన వారు.. లేదా మన సతీమణి, ప్రియురాలు ఇలా ఎవరైనా సరే… వారిని రోజులు కనీసం రెండు నిమిషాల పాటు హగ్ చేసుకోవాలి. దానివల్ల మన శరీరంలో ఉండే అనేక సమస్యలు తొలగిపోతాయి.

Also Read: Health: నల్ల ద్రాక్ష తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి

ముఖ్యంగా హగ్ చేసుకోవడం వల్ల ఆక్సోటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా మనశ్శాంతిగా ఉంటాం. పని ఒత్తిడి కూడా తగ్గిపోయి చాలా రిలాక్స్ అవుతాం. అంతేకాకుండా ఈ హగ్ చేసుకోవడం వల్ల మనం ఆనందంగా ఉండి ఆయుషు కూడా పెరుగుతుంది.

కౌగిలించుకోవడం కారణంగా క్రమక్రమంగా మానసిక స్థితిని కూడా మనం మెరుగుపరుచుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే హగ్ చేసుకోవడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ కూడా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మన ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. గుండె సమస్యలు రోజులో ఒక్కసారి కచ్చితంగా హగ్ చేసుకోవాలట. దానివల్ల మనకు గుండెపోటు కూడా రాకుండా ఉంటుందట. కాబట్టి రోజులో ఒక్కసారైనా హగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. (Health Benefits)

Join WhatsApp