These are the signs that appear before a Heart Attack

Heart Attack: ఈరోజుల్లో గుండును కాపాడుకోవడం చాలా అవసరం. లేదంటే చిన్న వయసులోనే గుండెపోటు వంటి సమస్యలు తీవ్రమవుతాయి. ఏడాది ఏడాదికి హార్ట్ ఎటాక్ తో చనిపోయే సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో గుండెపోటు ముందు కనిపించే కొన్ని లక్షణాలు గమనించి అప్రవతం అవ్వమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అని తెలుపుతున్నారు. ఇక గుండెపోటు వచ్చే ముందు ఆకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

These are the signs that appear before a Heart Attack

లేదా చల్లగా చమటలు పడతాయి. ఇటువంటి సమయంలో వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఎడమ వైపు చెయ్యి ఎక్కువగా లాగుతూ ఉంటుంది. ఎడమ చెయ్యి నొప్పి తీవ్రమవుతుంది. ఈ పక్క చేయి నొప్పి ఉంటే కూడా తక్షణమే డాక్టర్లను సంప్రదించాలి. ఇక గుండెపోటుకు ముందు చాతిపై ఒత్తిడి పడినట్లు అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఊపిరి కూడా ఆడొద్దు. నాడి కూడా కొట్టుకుంటున్నట్లు అనిపించదు. గుండెకు తగినంత ఆక్సిజన్ లభించిన చేతి నొప్పి వస్తుంటుంది.

Also Read: Mahesh Babu: చిన్న కారణంతో ఏడాదిన్నర ఆడిన సినిమాని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..!

ఈ సమయంలో నీరసంగా ఉంటారు కూడా. తల తిరుగుతున్నట్లు అవుతూనే సొమ్మసిల్లిపోతారు. అందువల్ల తల తిరిగితే ఈజీగా అసలు తీసుకోవద్దు. దవడ మరియు మెడ లేదా వెనుక భాగంలో నొప్పులు సైతం వస్తాయి. ఎడమ వైపు అసౌకర్యం గా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలాట్ అవ్వాలి. గుండెపోటుకు ముందు కాళ్లు మరియు పాదాలు, మాడాలు ఉబ్బినట్లు కూడా అనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా జరిగిన కూడా గుండెపోటుకు ఒక సాంకేతం అనే చెప్పుకోవచ్చు.

These are the signs that appear before a Heart Attack

కొందరిలో చెయ్యి నుంచి భుజం కూడా నొప్పి పడుతుంది. భుజాలు అసౌకర్యంగా అనిపిస్తాయి. ఇలాంటి సమయంలోనూ కేర్ తీసుకోవడం చాలా అవసరం. గుండెపోటు రావడానికి ముందు మీలో ఒత్తిడి పెరుగుతుంది. చాతి పై భారం పెరిగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. పైన చెప్పిన లక్షణాలు కనుక మీలో కనిపిస్తే తక్షణమే డాక్టర్ని సంప్రదించాలి. లేదంటే ప్రాణాల్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల దీనిని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. పైన చెప్పిన వాటిలో ఎటువంటి సంకేతం కనిపించిన వెంటనే మీ దగ్గర్లో ఉండే వైద్యులను సంప్రదించండి.(Heart Attack)

Join WhatsApp