this oil will give you hair as well as glowing skin

Hair: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ సమస్యతో ‌ చింతిస్తున్నారు. ఇక దీనిని అరికట్టడానికి అనేక రకాల నూనెలతో పాటు ట్రీట్మెంట్లని కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. కానీ కొన్ని నేచురల్ గా దొరికే వాటితో మన హెయిర్ ఫాల్ ని అరికట్టవచ్చు.

this oil will give you hair as well as glowing skin

ఇక జుట్టుని కాపాడేందుకు మునగ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. మునగ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జుట్టు చివర్లు విరగకుండా ఉండేందుకు మునగ నూనె సహాయపడుతుంది. అలానే వాతావరణం సమస్యతో ఊడిపోతున్న జుట్టుని అరికట్టుతుంది. ఈ నూనె అన్ని రకాల వెంట్రుకలకు బాగా పనిచేస్తుంది.

Also Read:http://August 15 Box Office: అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఆ డేట్ పై ఎంత మంది హీరోల కన్ను పడిందో!!

ఊడిన జుట్టు దగ్గర మళ్లీ కొత్త వెంట్రుకలు వచ్చేటట్టు చేస్తుంది. సహజంగా తయారు చేసుకునే ఈ మునగ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు మన జుట్టుకి ఎంతో సహాయపడతాయి. మునగ నూనెలోని విటమిన్లు, కొవ్వు ఆమలాలు జుట్టు పొడిబారి పోకుండా కాపాడి ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇక ఈ నూనెతో ఒక్క జుట్టు సమస్య నుంచే విముక్తి పొందడం కాదు.. మీ ఫేస్ ని కూడా కాంతివంతంగా చేసుకోవచ్చు.

this oil will give you hair as well as glowing skin

ఇందులో ఉండే పోషకాలు కారణంగా మన ఫేస్ కి కూడా ఈ నూనెని అప్లై చేయడం ద్వారా కాంతివంతాన్ని కలిగిస్తుంది. చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చలు, మొటిమలు వంటి వాటిని తొలగించి మీ ఫేస్ ని కాంతివంతంగా చేస్తుంది మునగ నూనె. అందువల్ల ఈ ఆకులను నూనెలో వేసుకుని మరగనిచ్చిన అనంతరం ఓ దాంట్లో స్టోర్ చేసుకుని క్రమం తప్పకుండా వాడండి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్నట్లు జుట్టుతో పాటు కాంతివంతమైన ఫేస్ కూడా మీ సొంతం చేసుకోవచ్చు.(Hair)

Join WhatsApp