Tomatoes A Natural Remedy for Hypertension

Tomato: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వచ్చే వ్యాధి బీపీ. సాధారణంగా దగ్గు, రొంప, జ్వరం లాంటివి కొన్ని రోజులకి పోతాయి కానీ బీపీ, షుగర్ వంటివి ఒక్కసారి వస్తే తగ్గడం చాలా కష్టం. ఇక కొందరికి హై బీపీ ఉంటుంది. మరికొందరికి లో బీపీ ఉంటుంది.

Tomatoes a Natural Remedy for Hypertension

ఇక మన ప్రపంచంలో చాలామంది హై బీపీ తోనే బాధపడుతున్నారు. అలానే హై బీపీ ఉన్న వారికే ఎక్కువ డేంజర్ అని నిపుణులు సైతం చెబుతున్నారు. ఇక హై బీపీ ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి మరియు మీరు తినే వాటిలో ఉప్పు, కారం ఎక్కువగా తినడం. ఇందుచేతే హై బీపీ ఏర్పడుతుంది. ఇక మీ ఆరోగ్యంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ముందుగా గుర్తించి జాగ్రత్తపడితే దీనిని నివారించవచ్చు.

Also read: Allu Arjun: ఆ హీరోయిన్ తో అల్లు అర్జున్ రొమా**.. రెండు రోజులు అన్నం మానేసిన స్నేహ రెడ్డి.. ఏం జరిగిందంటే..?

ఇక ఇటీవల జరిగిన అధ్యయనాలలో ప్రధాన టమాటో తినడం వల్ల హై బీపీ కంట్రోల్ అవుతుందని తెలిసింది. టమోటో నిత్యవసర వస్తువు. ఇక దీనిలో ఉండే పోషకాలు కారణంగానే ఇది రేటు ఎక్కువైనా కొంటూ ఉంటారు. అలానే ఇందులో ఉండే విటమిన్ సి, ఈ, పొటాషియం వంటివి అనేక అనారోగ్యాలను నివారిస్తాయి.

Tomatoes A Natural Remedy for Hypertension

ఇక హై బీపీ ఉన్నవారు రోజుకి ఒక టమాటా తినడం వల్ల తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇలా రోజుకో టమాటా తినడం కారణంగా త్వరలోనే మీ బీపీ మొత్తం తగ్గిపోతుందని హామీ ఇస్తున్నారు నిపుణులు. అలానే టమోటో తినడం వల్ల గుండెపోటు సమస్యలు కూడా రావట. అందువల్ల ప్రతి ఒక్కరిని రోజుకో టమాటా తినమని సూచిస్తున్నారు నిపుణులు.(Tomato)

Tomatoes A Natural Remedy for Hypertension
Join WhatsApp