Why it is advised not to consume jaggery in summer

Jaggery in summer: ఆరోగ్యం ఎంతో గొప్ప అంశం. ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉన్నవారు కోటీశ్వరులు అని చెప్పవచ్చు. మనం ఆరోగ్యంగా లేకపోతే ఎలాంటి పనులు చేయలేం. కాబట్టి ప్రస్తుత కలుషిత వాతావరణం, కలుషిత ఆహారం నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కచ్చితంగా మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడానికి ఎన్నో ఆహారం నియమ నిబంధనలు ఉంటాయి. వాటన్నిటిని పాటించాల్సి మనం ఉంటుంది. కానీ తమ ఆరోగ్యం పట్ల కొంతమంది నిర్లక్ష్యం వహిస్తారు. Jaggery in summer

Why it is advised not to consume jaggery in summer

దానివల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే తక్కువ ఖర్చులో మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఇవాళ ఒక ఆహార టిప్ పాటించండి. అదేంటంటే సమృద్ధిగా దొరికే బెల్లం అలాగే మంచినీళ్లు కలిపి తాగితే మనకు ఎంతో మంచి ఆరోగ్యమని చెబుతున్నారు వైద్యులు. పడిగడుపున ఉదయం లేవగానే బెల్లం కలిపిన నీళ్లను తాగాలి. అలా తాగడం వల్ల శరీరంలో ఉన్న 100 రోగాలు నయం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. Jaggery in summer

Also Read: Eggs: ఎండాకాలంలో గుడ్లు తింటున్నారా…అయితే బీకేర్‌ ఫుల్ !

ముఖ్యంగా ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల… శరీరానికి ఐరన్ సమృద్ధిగా దొరుకుతుందట. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుందట. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా బెల్లం మరియు నీళ్లు కలిపి తాగడం వల్ల… జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుందట. మనం తిన్న ఆహారం వెనువెంటనే జీర్ణం అవుతూ ఉంటుంది. తద్వారా గ్యాస్ మరియు ఎస్డిటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెబుతున్నారు వైద్యులు. Jaggery in summer

అంతేకాకుండా తలనొప్పి అలాగే బాడీ పెయిన్స్ రాకుండా కూడా ఈ మిశ్రమం సహాయపడుతుందట. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుందట ఈ మిశ్రమం. తద్వారా మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే గుండె నొప్పులు షుగర్ ఉన్నవారు కూడా తాగితే వారికి అన్ని కంట్రోల్ లో ఉంటాయట. ఇక పురుషుల స్పర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు.Jaggery in summer

Join WhatsApp