All Party Meeting today ahead of Budget Session

Budget Session: 17వ లోక్సభ చివరి సమావేశాలు రేపు అనగా జనవరి 31న జరగబోతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… 17వ లోక్సభ చివరి సమావేశాలు రేపు జరగబోతున్నాయి అయితే ఈ క్రమం లో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30 గంటలకి సమావేశానికి రావలసిందిగా అన్ని పార్లమెంట్ సభా పక్ష నేతలకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారాన్ని ఇచ్చింది.

All Party Meeting today ahead of Budget Session

ఈ భేటీలో సభ సజావుగా సాగడంతో పాటుగా ముఖ్యమైన అంశాల మీద చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇది ఇలా ఉంటే లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31 న మొదలైన ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగిపోతున్నాయి 31న రాష్ట్రపతి ఉభయసభలు ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మభ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ విషయాన్ని మంత్రి ప్రహ్లాద జోషి ఇప్పటికే ప్రకటించారు.

Also read: Rogbid Model A: రోగ్ బిడ్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్. ఫీచర్స్ ఇవే..!

17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనుంది సార్వత్రిక ఎన్నికలకు ముందే ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు దీంతో కీలక బిల్లులు ఉంటాయని గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓటాన్ ఎకౌంటు పైనే ఎక్కువ నజర్ పెడుతుందని టాక్ వినబడుతుంది ఏప్రిల్ నుండి మేలో జరిగే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశ పెట్టబోతోంది. (Budget Session)

Smart Card Will be Given to Enter into Parliament
Join WhatsApp