AP Elections are very costly

AP : గత కొద్దిరోజుల నుండి కూడా దేశం లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైపోయింది. ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులని ప్రకటించారు ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల ని ఆకర్షించేందుకు అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగా తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు.

AP election notification on April 18th

తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో ఏ తేదీన విడుదల చేయాలని విషయాన్ని ఆయన చెప్పారు పత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రధాని అధికారి ముఖేష్ చెప్పారు. ఎన్నికలకు సంబంధించి 2024 నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ అన్నారు. దీంతో పాటుగా నామినేషన్ ప్రక్రియ తేదీలు అలానే వాటి ఉపసంహరణ సంబంధించిన వాటిని కూడా ఆయన చెప్పారు.

Also read: Silver Anklets: మహిళలు కాళ్లకు ధరించే వెండి పట్టీలు ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 25 దాకా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్లని స్వీకరిస్తామని ఏప్రిల్ 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ముగుస్తుందని ఏపీ ఎన్నికల సంఘం మీనా చెప్పారు ఏప్రిల్ 29 వరకు నామినేషన్ను ఉపసంహరణకి ఈ గడువు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో నిర్వహించే ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. రాష్ట్రం లో ఎన్నికల ని స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించడానికి తాము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు (AP).

AP Elections are very costly
Join WhatsApp