Ap Elections Update Hung formation in AP

Ap Elections: అందరూ ఊహించినట్టుగానే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్.. ప్రారంభమైంది. మొత్తం ఈ లోకసభ ఎన్నికలను ఏడు దశలలో నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదటి ఎడిషన్ ఎలక్షన్స్ జరగనున్నాయి. Ap Elections

Ap Elections Update Hung formation in AP

నాలుగో విడతలో రెండు తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా ఏపీలో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇటు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా జరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఫిక్స్ చేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలపై టీవీ9 తాజాగా ఒపీనియన్ పోల్ ఫలితాలను రిలీజ్ చేసింది. Ap Elections

Also Read: ABP Cvoter Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సర్వే రిపోర్ట్… ఆ పార్టీలే అధికారం.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే ?

టీవీ9 భారత్ వర్ష్ తన ఒపీనియన్ పోల్ వివరాలను షెడ్యూల్ రిలీజ్ అయ్యాక పేర్కొంది. ఇక ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ మంచి లీడింగ్ పొందే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ సర్వే లెక్కల ప్రకారం లోక్సభ ఎన్నికలలో 14 వైసీపీ పార్టీ గెలుస్తుందని స్పష్టమైనది. అలాగే టిడిపి, జనసేన మరియు బిజెపి పార్టీలు కలిసి మొత్తం 11 సీట్లు గెలుచుకుంటాయని స్పష్టం చేసింది. ఇందులో టిడిపికి ఏడు అలాగే బిజెపికి నాలుగు సీట్లు వస్తాయట. Ap Elections

జనసేన పార్టీకి మాత్రం ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే వెల్లడించింది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి 98 నుంచి 100 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ సీట్లు తగ్గితే… ఏపీలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీగా వైసిపి నిలిచే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఏపీలో హంగ్ ఏర్పడుతుందన్నమాట. లార్జెస్ట్ పార్టీగా వైసిపి ఉంటుంది. అలాంటప్పుడు కచ్చితంగా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వెల్లడిస్తున్నారు. Ap Elections

Join WhatsApp