will he be the Prime Minister in BJP

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బిజెపి దూకుడుని పెంచేసింది. ఈసారి 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి తీవ్ర కసరత్తు చేస్తోంది ఇప్పుడు క్యాండిడేట్ల లిస్టులను ప్రకటిస్తోంది ఇందులో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకి సంబంధించి అప్పటివరకు నాలుగు జాబితాలని రిలీజ్ చేసిన బిజెపి ఇప్పుడు ఐదవ జాబితాని రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగానా రనౌత్ ఉన్నారు, బీజేపీ టికెట్ కంగానాకి కేటాయించింది ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే కంగానా బిజెపి తరఫున ఎంపీ పోటీ చేయబోతున్నారని గత కొంతకాలంగా టాక్ వస్తూనే ఉంది. గత కొన్ని రోజుల నుండి కూడా విపరీతంగా అందరూ ఈ విషయంపై ప్రచారం చేస్తున్నారు అయితే అది నిజం అని ఇప్పుడు తెలిసింది.

BJP 5th list is out

ప్రచారం నిజమేనని ఎట్టకేలకి ఐదవ లిస్టులో కమలం పార్టీ ఆమెకి టికెట్ కేటాయించిన హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంట్ స్థానం నుండి బిజెపి ఎంపీ అభ్యర్థిగా కంగానా బరిలోకి దిగుతున్నారు. బిజెపి అధికారికంగా ప్రకటించడంతో కంగానా పొలిటికల్ ఎంట్రీ పై నెలకొన్న ఉత్కంఠ కి తెరపడింది. ఐదవ జాబితాలో కంగానా తో పాటుగా మరో స్టార్ టీవీ యాక్టర్ అరుణ్ గోవిల్ కి బిజెపి టికెట్ ప్రకటించింది. హిందీ రామాయణం సీరియల్ ద్వారా అరుణ్ గోవిల్ పేరు పొందారు ఉత్తర ప్రదేశ్ లోని మీరు పార్లమెంట్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.

Also read: LG 27UQ850V MONITOR: అద్భుత డిస్ప్లే.. అదిరిపోయే ఫీచర్స్.!

ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి పార్టీ కూడా ఫుల్ ఫోకస్ రాజకీయాల మీద పెట్టింది. ప్రచారాలు కూడా జోరుగా చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అయితే దూకుడ్ని పెంచేసింది ఇప్పుడు బిజెపి 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకుంది అందుకోసం విపరీతంగా శ్రమిస్తోంది క్యాండిడేట్ల లిస్టులని కూడా ప్రకటిస్తూ వస్తోంది ఐదవ జాబితాలో 11 1 మంది అభ్యర్థులతో లిస్టు తీసుకువచ్చారు ఏది ఏమైనా కంగానా పై వస్తున్న వార్తలకి ముగింపు వచ్చింది ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని క్లారిటీ వచ్చింది (BJP).

will he be the Prime Minister in BJP
Join WhatsApp