BRS party is going to Collapse

BRS: టీఆర్ఎస్ ఉనికి ప్రస్తుతం ప్రసన్నతకంగా మారడంతో బీఆర్ఎస్ బీటలు వారుతోంది. పార్టీ పేరు మార్పుతో జరిగిన రాజకీయ నష్టం పోర్చడానికి అగాధంగా మారింది. అధినేత అభిష్టాన్ని ఎదిరించలేని నాయకులు ఇప్పుడు వ్యక్తిగతంగా జరిగిన రాజకీయ నష్టం తెలుసుకొని కుమిలిపోతున్నారు. పైగా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నించుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకత ఇంతలా ఉందని ఊహించుకోలేకపోయారు.

BRS party is going to Collapse

నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షలో పార్టీ వైఖరిని నిలదీసే వాళ్లే అధికంగా ఉన్నారనేది నిజం కెసిఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి దాదాపు 10 ఏళ్లు పాటుగా ప్రజలు సహకరించారు. ముఖ్యమంత్రి చర్యలని సహిస్తూనే తెలంగాణ వాదం బతకాలని భావించి ప్రభుత్వం చేసే తప్పుల్ని మన్నిస్తూ వచ్చారు అణచివేతని కూడా సహించారు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని మీద విషాన్ని జిమ్ముతున్నారు. ప్రజల ఆకాంక్షల్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడే ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని చూస్తున్నామని ప్రజల అభిప్రాయం.

Also Read: EV Battery: 5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌.. 482 కిలోమీటర్ల రేంజ్‌..!

పదేళ్ల బిఆర్ఎస్ పాలన అవినీతిమయం అని ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రజలకి తెలిపింది తోడిన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మరిన్ని అక్రమాలు బయటపడే విధంగా దర్యాప్తులు ముమ్మరమయ్యాయి. దోచుకోవడం దాచుకోవడం అనే లక్ష్యంతో పాలించిందని అక్రమాలని వెలుగులోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ఇలా అమలుపై పార్టీ చేస్తున్న విమర్శలు తొందరపాటు చర్యలుగానే అందరు భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ పరిపాలన వ్యవస్థ చక్కదిద్దుకుంటుంది వివిధ వర్గాల అభిప్రాయాలని పరిగణ రూపం తీసుకోవాలి ప్రజా పాలన సాగించాలని ఏ సంకల్పంతో నిత్యం సమీక్షలు కూడా జరుపుతున్నారు ఆదేశాలు జారీ చేస్తున్నారు (BRS).

BRS Party Will Win Most Seats in Lok Sabha Elections
Join WhatsApp