Chandrababu game plan for lokesh against pawan

Chandra babu: ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నారు పవన్ కళ్యాణ్. నెల్లూరులో గల్లి గల్లి తిరిగిన వ్యక్తి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా సింహపురి లో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. నాకు తిరుపతిలో గల్లి గల్లి తెలుసు పవన్ కళ్యాణ్ కి నెల్లూరు అంతా తెలుసు అని అన్నారు. సింహపురిలో చరిత్ర తిరగ రాయబడిందని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే ఎవరైనా ఉంటారా..? అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు. ప్రజలకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత అని అన్నారు. సింహపురిలో ప్రజాస్పందన అనుషంగా ఉంది. రాష్ట్రమంతా ఇలానే ఉంది అని అన్నారు. 25కి 24 లేదా 25 లోక్సభ సీట్లు 160 అసెంబ్లీ సీట్లలో గెలుస్తున్నామని అన్నారు.

Chandra babu comments on pavan

ఈ ఎన్నికల రాజకీయ పార్టీల గెలుపు ఓటమిలకు సంబంధించింది కాదని, తెలుగు జాతికి సంబంధించిందని అన్నారు. రాతియుగం పోవాలి అని అన్నారు. స్వర్ణ యుగం రావాలి అని అన్నారు. రేపటినుండి పోస్టల్ బ్యాలెట్లు మొదలవుతాయి. ఉద్యోగస్తులంతా తమ వైపు ఉండాలి. రెండో సంతకాన్ని జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెడతా నెల్లూరులో ముస్లింలు తరలి రావడం అభినందనీయమని అన్నారు.

Also read: మళ్ళీ వచ్చారు…మౌత్ టాక్ మల్లిగాళ్ళు..

చంద్రబాబు టిడిపి ఎన్డీఏ లో ఉన్నప్పుడు ఎవరికి అన్యాయం జరగలేదని బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ ముస్లిమ్స్ కి నాలుగు శాతం రిజర్వేషన్లకి కాపాడుతామని అన్నారు మక్కాకి వెళ్లే వరకే లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇస్తామని ఇమామ్లకి 5000 మీద గౌరవ వేతనం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ఓట్లు చీలకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు అందుకే ప్రజల కోసం సీట్ల సర్దుబాటు చేసుకున్నామని అన్నారు ఆడబిడ్డలకి నెలకి 1500 చొప్పున ఇస్తాం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని అన్నారు (Chandra babu).

Chandrababu game plan for lokesh against pawan
Join WhatsApp