Guntur East Constituency: TDP Struggle for Victory Since 200 Chandrababu arrest Tension In Tdp

మీడియా ను ఉపయోగించి ఓ మనిషి పతనాన్ని శాసించడంలో చంద్రబాబును మించిన వారు లేరు. అలా ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో తన కపట బుద్ధిని ఉపయోగించి మరోసారి మీడియా తో గేమ్స్ ఆది నిజాయితి గల జగన్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. గతంలో ఎల్లో మీడియా ఆగడాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఈ ఎల్లో మీడియా ను ఉపయోగించి మంచి ని చెడు చేసి, చెడును మంచి చేసి చూపించగా ప్రజలు మోసపోయారు. అయితే ఇప్పుడు తన కపట బుద్ధి తెలిసి ప్రజలు మోసపోరని తెలిసిన అదే ప్రయత్నం చేస్తునాడు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది..

ఇప్పుడు అదే పచ్చ మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంది..? ఇక్కడే అర్థమవుతుంది.. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలను భయాందోళన చేయడానికి టీడీపీ, పచ్చ మీడియా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ అస్త్రంగా వాడుతున్నారు.

Join WhatsApp