Revanth Reddy gave a strong warning

Revanth Reddy : బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ కి సపోర్ట్ గా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే హరీష్ రావు డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కరీంనగర్ లో చదువుకున్న విద్యార్థిని నేను. జరిగిన అభివృద్ధి చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదని అన్నారు. బీఆర్ఎస్ కి కరీంనగర్ పుట్టిల్లు వంటిది అని అన్నారు. అలానే హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుండి హైదరాబాద్ కి రైల్వే లైన్ మంజూరు చేపించారని తెలిపారు. జాతీయ రహదారులు సాధించింది వినోదన్న అని అన్నారు.

Comments on Revanth Reddy gone viral

భావోద్వేగాలు రెచ్చగొట్టే బండి సంజయ్ ని గెలిపించారు ఆయన కరీంనగర్ కి ఏం చేశారని అడిగారు తెలంగాణకి ఏమిచ్చింది..? బీజెపి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు నిరుద్యోగం పెరిగింది అలానే నవోదయ విద్యార్థులు విద్యాలయాలు ఇవ్వలేదని అన్నారు మెడికల్ కాలేజీ ఇవ్వాలంటే మొండి చేయి చూపించారు. కరీంనగర్ నర్సింగ్ మెడికల్ కాలేజీలు తెచ్చామన్నారు.

Also read: Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి వాటికి చెక్..!

ఓడిపోయిన కరీంనగర్ అభివృద్ధి కోసం వినోద్ కుమార్ పని చేశారని అన్నారు. మరో వైపు కాంగ్రెస్ వచ్చిన నాలుగు రోజులకి దినం తప్పి దినం నల్ల వస్తుందని తెలిపారు నాలుగేళ్ల కేసీఆర్ కరీంనగర్ ప్రజలకు నీళ్లు ఇచ్చారు. గెలిపిస్తే రేవంత్ రెడ్డి 2000 వేస్తామని అన్నారు 2000 పడితే కాంగ్రెస్ కి ఓటేయండి లేదంటే బీఆర్ఎస్ కి ఓటేయండి అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తను కెసిఆర్ కలిసి ఢిల్లీలో 32 పార్టీల్లో 28 పార్టీలను ఒప్పించామన్నారు 2014లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తన కర్తవ్యం నిర్వహించాలని అన్నారు(Revanth Reddy).

Revanth Reddy gave a strong warning
Join WhatsApp