Did you make the entire Salar movie about that star family

Salar: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ కూడా ఒక్కొక్కరికి గూస్బంప్స్ తెప్పించాయి.

Did you make the entire Salar movie about that star family

అంతటి సెన్సేషన్ ని సృష్టించింది సలార్. ఇక తాజాగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. సలార్ మూవీ కాన్సెప్ట్ మొత్తం ఓ స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తీసుకున్నట్లు ట్రోల్స్ జరుగుతున్నాయి. మరి ఆ స్టార్ ఫ్యామిలీ మరేదో కాదు ది లెజెండ్రీ యాక్టర్స్ నందమూరి తారక రామారావు కుటుంబం.

Also Read: Niharika: ఆ యంగ్ హీరోయిన్ తో హోటల్ రూమ్ లో జొన్నలగడ్డ చైతన్య.. అందుకే నిహారిక వదిలేసిందా..?

ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో జరుగుతున్న ఎన్నికల గొడవలు చూస్తుంటే అచ్చం సలార్ మూవీ కాన్సెప్ట్ లాగానే ఉంది. సలార్ సినిమాలో లాగా కుర్చీ కోసం కొట్టుకుంటున్నారు నందమూరి ఫ్యామిలీ. ఒకపక్క కుర్చీ కోసం చంద్రబాబు మరియు బాలయ్య.. మరో పక్క తన తాత వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ కష్టాలు.. ఇవన్నీ చూస్తుంటే సలార్ సినిమా కాన్సెప్టే గుర్తుకు వస్తుంది.

Did you make the entire Salar movie about that star family

” ఒకపక్క కాన్సార్ యుద్ధం కోసం అందరూ సిద్ధమయ్యారు.. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలపెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవా అదే కుర్చీని వరదకి ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాదే ” అనే డైలాగ్ ని ఎన్టీఆర్ కి తన ఫ్యామిలీకి యాడ్ చేసి గూస్బం శ్రప్పిస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.(Salar)

Join WhatsApp