It will be difficult for Nara Lokesh to win in Mangalagiri this time too

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇతరుణంలో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఏపీలో ఉన్న మూడు పార్టీలు ఏకమయ్యాయి. తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ లు ఏకమై ముందుకు వెళుతున్నావు. Nara Lokesh

It will be difficult for Nara Lokesh to win in Mangalagiri this time too

కానీ ఈ మూడు పార్టీలను ఎదుర్కొనేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి… ఒంటరిగా పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గెలుపు విషయంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈసారి కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచే పరిస్థితులు లేవని ఈ సమాచారం అందుతుంది. దీనికి కారణం ఆళ్ల రామకృష్ణారెడ్డి అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టాడు. Nara Lokesh

Also Read: KCR: 20 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్న కేసీఆర్ ?

దాదాపు 40000 మెజారిటీతో నారా లోకేష్ పై విజయం సాధించాడు. అయితే మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. దీంతో అప్పటి నుంచి మంగళగిరి అభ్యర్థిని గెలిపించేందుకు చాలా కష్టపడుతున్నాడు ఆల్ల రామకృష్ణారెడ్డి. దానికి తోడు ఈసారి మురుగుడు లావణ్య ను వైసిపి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి బరిలో దింపారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ లావణ్య కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. అంతేకాకుండా మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. లావణ్య కూడా చేనేత కార్మిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. Nara Lokesh

ఈ లెక్కన వైసిపి పార్టీకి బీసీ ఓట్లు విపరీతంగా పడే ఛాన్స్ ఉంది. అలాగే ప్రతి సభలో నా ఎస్టి, నా బీసీ అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గట్టుగానే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ విజయం కోసం చాలా కష్టపడుతున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే… ఈసారి కూడా నారా లోకేష్ మంగళగిరిలో గెలవడం కష్టమేనని సమాచారం.Nara Lokesh

Join WhatsApp