KCR Horoscope

KCR : మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసిఆర్ పాల్గొన్నారు. ఆయనమాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నా మీద నిషేధం పెట్టిందని మారుమూల ప్రాంతమైన మహబూబాబాద్ అభివృద్ధి కోసం జిల్లా కోసం కష్టపడ్డామని జిల్లా చేసుకున్నామని అన్నారు. ఈ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాని తీసేస్తా అని చెప్తోందని కేసీఆర్ అన్నారు. ఈ జిల్లాని సీఎం తీసేస్తా అంటున్నాడని ఈ జిల్లా ఉండాలి అంటే మాలోతు కవితని గెలిపించాలని అన్నారు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలి అంటే కాంగ్రెస్ ని ఊడగొట్టాలని, నీళ్లు ఇక్కడ రాలేదని కాలవలు తవ్వలేదని కాలువలో నీళ్లు ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు.

KCR comments on congress and Modi

అలానే కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నా మీద నిషేధం విధించిందని 48 గంటల పాటు నిషేధం పెట్టిందని ఈ ఎన్నికల కమిషన్ పేగుల మెడలో వేసుకుంటా నీ గుడ్లు పీకుతా అన్న రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదని అన్నారు. అయితే నా మీద మాత్రం ఎన్నికల కమిషన్ నిషేధం పెట్టింది మా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని కేసిఆర్ అన్నారు. నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకుపోతా అన్న ముఖ్యమంత్రి మీద నోరు ఇవ్వడం లేదు అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఓట్లు వేయించుకుంది అసెంబ్లీ ఎన్నికల టైం లో ఇచ్చిన హామీ నెరవేరట్లేదు.

Also read: Chandrababu: టీడీపీ మ్యానిఫెస్టో డమాల్.. కూటమి హామీలను నమ్మని ప్రజలు!!

ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ కి బుద్ధి చెప్పండి అని కెసిఆర్ అన్నారు. నరేంద్ర మోడీ తెలంగాణకి చేసింది ఏమీ లేదు 15 లక్షలు ఇస్తా అన్నా, నగదు ఏ ఒక్కరికి రాలేదు. రైతుబంధు ఎవరికి ఇవ్వలేదు అని అన్నారు. రైతు కూలీ కి ఇస్తుంటే 12000 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు వడ్లుకొనే పరిస్థితి లేదు రైతులకు 500 ఇస్తా అన్నది ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం బంజారాల కోసం ఎంతో చేసింది అని అన్నారు. పాలన చూసే ఓట్లు వేయండి అని కేసీఆర్ అన్నారు తెలంగాణకి అన్యాయం జరగదు అని పోరాటం చేస్తున్న తెలంగాణ హక్కులు కాపాడాలంటే మహబూబాబాద్ లో మాలోతు కవితకి ఓటు వేయండి అని కేసీఆర్ అన్నారు (KCR).

KCR Horoscope
Join WhatsApp