KTR Demands Congress Govt Officials Response on Six Congress Scheme

KTR: లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా ఆరు హామీలను, ముఖ్యంగా మొత్తం 13 హామీలు అమలులోకి అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గురువారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు ఆరు హామీల కింద మొత్తం 13 హామీలను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ 6 హామీల నుండి దృష్టి మళ్లించడం వాగ్దానం చేసిన 100 రోజులకి మించి అమలు చేయడంలో జాతీయం చేయడం బీఆర్ఎస్ పాలన మీద కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు.

KTR Demands Congress Govt Officials Response on Six Congress Scheme

హామీల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమల్లోకి రాకముందే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలానే అంతకుముందు రాష్ట్ర ప్రయోజనాలకి కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి బదిలీ చేయడం వంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలని ఆయన విమర్శించారు. అలానే ప్రతిపక్షాలు భాగస్వాములను సంప్రదించకుండా శ్రీశైలం నాగార్జున ప్రాజెక్ట్ నిర్వహణని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి అప్పగించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని దావోస్లో చేసిన తప్పుడు వాదనకి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరారు.

Also Read: Alcohol: చలికాలంలో మద్యం తాగుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!

రైతుబంధు ఆర్థిక సహాయం కూడా ఇప్పటిదాకా రెండు ఎకరాలు ఉన్న రైతులకి మాత్రమే అందించండి అని ఎత్తి చూపారు క్వింటాల్ వరి కొనుగోలుకి 500 బోనస్ ఇవ్వడం పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అలానే ఫార్మాసిటీ పై రేవంత్ రెడ్డి అస్థిరమైన నిర్ణయాల మీద కూడా మండిపడ్డారు కేటీఆర్. (KTR)

KTR Demands Congress Govt Officials Response on Six Congress Scheme
Join WhatsApp