will he be the Prime Minister in BJP

Modi : లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండు దశల పోలింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు మూడో విడత ఎన్నికల బరి లోకి అన్ని పార్టీల నేతలు రంగం లోకి దిగారు అయితే ఈ క్రమం లో ఈరోజు రేపు మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం ఆరు బహిరంగ సభలు జరగనున్నాయి. అయితే సోలాపూర్ ఖరాబ్ పూణే లో జరిగిన ర్యాలీ లో మోడీ ప్రసంగించినున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మల్షీరాస్ దార శివ్ లాతూర్ లో జరిగే సమావేశాల్లో ప్రసంగిస్తారు మోడీ.

Modi rallies today

మొత్తం మీద మహారాష్ట్రలో ఆరు ప్రధానమంత్రి సమావేశాలు మోడీ నిర్వహించబోతున్నారు మూడవ విడత లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల కోసం ఇంకో రెండు రోజులు ప్రధాన నరేంద్ర మోడీ రాష్ట్రంలో 6 సమావేశాలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవన్ కులే చెప్పారు ఈరోజు మూడు రేపు మూడు సమావేశాలన్ని మోడీ నిర్వహించనున్నారు. మహాయుక్తి అభ్యర్థికి ప్రచారం చేయడానికి నేడు షోలాపూర్ కరాడ్ పూణేలలో అలానే మంగళవారం మల్షిరాతూర్లో ప్రచారం సభలు నిర్వహించబోతున్నారు.

Also read: Sruthi Haasan: వామ్మో.. శృతిహాసన్ ఇంతమంది తో ఎఫై** పెట్టుకుందా.. లిస్ట్ పెద్దదే..!

సోలాపూర్ లోక్సభ నియోజకవర్గ నుండి భాజపా మహాయుక్తి అభ్యర్థి రామ్ సద్పుటే ప్రచార సభ మధ్యాహ్నం 1:30 కి హోమ్ గ్రౌండ్ లో 3:45 గంటలకి కరాడ్ లో ఉదయం రాచే బోసులే ప్రచార సభ సాయంత్రం 5:45 కి పూణే సమావేశం ఇలా మోడీ ఈ సభలని నిర్వహించబోతున్నారు, ఏప్రిల్ 30 మంగళవారం కూడా మాదా నుండి మహాయుక్తి అభ్యర్థి రంజిత్ సింగ్ నాయక్ నిమ్ బాల్కర్ ప్రచారం కోసం రాత్రి 11:45కి ఇలా పలు సమావేశాలను నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకి లాతూర్ లో బిజెపికి చెందిన సుధాకర్ శృంగారే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు (Modi).

will he be the Prime Minister in BJP
Join WhatsApp