will he be the Prime Minister in BJP

Modi: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు ఇవ్వాలని ప్రధాన నరేంద్ర మోడీ ప్రతి సభల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్ షో అయినా బహిరంగ సభల్లో అయినా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన లో నాలుగు వందల సీట్లు ఇవ్వాలని మోడీ పిలుపునిచ్చారు అభివృద్ధి అవినీతి విముక్త భారత్ కోసం 400 ప్లస్ సీట్లని బిజెపి అడుగుతోందని కర్ణాటక లో శివమొగ్గ లో ప్రధాని మోడీ చెప్పారు అధికారం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా కాంగ్రెస్ సిద్ధపడుతుందని ఆ పార్టీ మీద మోడీ విమర్శలు చేశారు.

Modi 400 seats reason

బ్రిటిషర్లు దేశాన్ని విడిచిపెట్టిన విభజించు పాలించు అనే బ్రిటిషర్ల మనస్తత్వం మాత్రం కాంగ్రెస్కి పోలేదని మోడీ అన్నారు దేశాన్ని కులం మతం ప్రాంతం భాషలపరంగా విభజించి అధికారం అనుభవించిన విభజన కాంక్ష మాత్రం కాంగ్రెస్ కి తీరలేదు అని చెప్పారు. కాంగ్రెస్ మళ్ళీ దేశాన్ని విభజించాలనే ప్రమాదకరమైన ఆట ఆడుతోందని వాళ్ళు అభిప్రాయాలను ఇప్పుడు బహిరంగంగానే చెప్తున్నారు అని మోడీ అన్నారు. దేశం మరోసారి విడిపోతుందని ఇటీవల కర్ణాటక ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారని అటువంటి ఎంపీని పార్టీ నుండి విసిరిపారేయకుండా కాంగ్రెస్ పార్టీ అతనికి బాసటగా నిలుస్తుందని చెప్పారు.

Also read: Huawei Band 9: హువాయి నుంచి సరికొత్త బ్యాండ్ 9..ఫిచర్స్ ఇవే..!

రాజకీయాలని కుట్రని కర్ణాటక ప్రజలు ఎప్పటికీ విజయవంతం కానివ్వలేరని మోడీ అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ క్లోజ్ అవ్వబోతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని ప్రధాన మోడీ ఈ విధంగా చెప్పారు రోడ్ షో బహిరంగ సభలైన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటన చేస్తున్నారు ఈ పర్యటనలో 400 సీట్లు ఇవ్వాలని ప్రజలకి మోడీ చెప్పారు (Modi).

will he be the Prime Minister in BJP
Join WhatsApp