will he be the Prime Minister in BJP

Modi: కాంగ్రెస్ మీద మరోసారి మోడీ పైర్ అయ్యారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీ లో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే వారసత్వ పన్ను అమలు చేస్తుందని ఫైర్ అయ్యారు. వారసత్వ పన్ను కింద 55% ఆస్తిని స్వాధీనం చేసుకుని ఇతరులకి పంచుతుందని కాంగ్రెస్ నేతలు స్వయంగా చెప్పారని మోడీ అన్నారు అలానే మోడీ మాట్లాడుతూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వారసత్వ పన్నుని ఇంటరెస్టింగ్ ఐడియా గా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ కామెంట్స్ చేశారని మోడీ అన్నారు. వాటి ఆధారంగానే మోడీ కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించారు.

Modi serious on Revanth Reddy

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా దానికి ఐదు ఎజెండాలు అని అన్నారు. తప్పుడు వాగ్దానాలు ఓటు బ్యాంకు రాజకీయాలు అలానే మాఫియా కి నేరస్తుకి మద్దతు ఇవ్వడం కుటుంబ రాజకీయాలు అవినీతి అని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు ఇవే కాంగ్రెస్ ఐదు గ్యారంటీలని మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం మీద ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.

Also read: Allari Naresh: అన్నయ్య నేను ఓకే అమ్మాయిని ప్రేమించాం.. అందుకే అలా జరిగింది..!

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ అని ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ఆర్ పన్ను గురించే చర్చ జరుగుతుందని అన్నారు రేవంత్ రెడ్డి పన్ను గురించే తెలంగాణలో చర్చ జరుగుతుందని, ఆర్ఆర్ పన్నుకి చరమ గీతం పాడుకుంటే అది మిమ్మల్ని ఆర్థికంగా నాశనం చేస్తుందని ప్రజలను ఉద్దేశించే మోడీ అన్నారు. ప్రస్తుతం మోడీ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పార్టీ నేతలంతా కూడా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు గుప్పించడం వంటివి మనం చూస్తున్నాము. అయితే కాంగ్రెస్ మీద మోడీ మాత్రం ఇలా సీరియస్ అయ్యారు కాంగ్రెస్ వచ్చిందంటే 55% వారసత్వం పన్ను కట్టాలని మోడీ కామెంట్స్ చేశారు (Modi ).

will he be the Prime Minister in BJP
Join WhatsApp