Niharika's Reaction to Political Trolls

Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా పాపులారిటీ దక్కలేదు. ఇక ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వలేదని నిర్ణయించుకుని జొన్నలగడ్డ చైతన్య ని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. కానీ వీరు కాపురం సంవత్సరా కాలం కూడా నిలబడలేదు.

Niharika’s Reaction to Political Trolls

ఏడాది పూర్తి కాకముందే విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు ఈ జంట. ఇక ప్రస్తుతం నిహారిక కెరీర్ లో ముందుకు వెళ్లేందుకు ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా నటించిన సక్సెస్ కాలేదని తన అదృష్టాన్ని ఈ విధంగా మరోసారి పరీక్షించుకోవడానికి వచ్చింది. ఇక తాజాగా నిహారిక తన విడాకులపై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Galaxy Z Fold 6: సామ్‌సంగ్‌ నుండి సూపర్ ఫోన్.. బడ్జెట్‌ ధరలోనే ఫోల్డ్ చేసే ఫోన్‌..!

ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ షో యాంకర్.. 2024 వస్తుంది మరి మీరు ఎవరికి ఓటు వేస్తారు అని నిహారికని ప్రశ్నించగా..” మా బాబాయ్ రాజకీయ నాయకుడు కాదు. ప్రజలని పరిపాలించే నాయకుడు. అయినా నేనెప్పుడూ బాబాయ్ తో కూర్చుని ఎక్కువగా మాట్లాడలేదు. మా నాన్న ఎవరికి వెయ్యమంటే వాళ్లకే వేస్తాను.

Niharika's Reaction to Political Trolls

నాకు అటువంటి సెంటిమెంట్ ఏమి ఉండదు. మా నాన్న చెప్పిందే నాకు వేదం ” అంటూ పవన్ కళ్యాణ్ పరువుని గంగలో కలిపేసింది నిహారిక. నాగబాబు ఏ పార్టీకి వెయ్యమంటే ఆ పార్టీకి ఓటు వేస్తానని సమాధానమిచ్చి మరోసారి ట్రోల్స్ కి గురైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలను చూసిన పవన్ ఫ్యాన్స్..” ఇంట్లో ఉన్న వాళ్లకి మీరే సపోర్ట్ చేయకపోతే.. బయటోళ్లు ఎలా చేస్తారు. అంటే మీ డాడీ వైఎస్సార్సీపీకీ కానీ టీడీపీకీ వెయ్యమంటే వేసేస్తావుగా..” అంటు దారుణంగా మండిపడుతున్నారు.(Niharika)

Join WhatsApp