Pavan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. మొన్నటి వరకు సినిమాలతో రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పుడు ఫుల్ కాన్సెంట్రేషన్ అంతా పాలిటిక్స్ మీద పెట్టారు. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్ల దగ్గర పడుతుండడంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చేసారు ప్రచారాలకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎప్పటినుండో అప్డేట్ అడుగుతుంటే తర్వాత తర్వాత అని వెనక్కి తగ్గే హరీష్ శంకర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చారు శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి.

Pavan kalyan comments viral

టీజర్ కాకుండా మరో స్పెషల్ టీజర్ ని అమెజాన్ లో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ సోషల్ మీడియాని హీట్ ఎక్కించాయి గాజు పగలే కొద్ది పదునెక్కుద్ధి కచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. కనిపించని సైన్యం. ఈ డైలాగులు పై అభిమానులు సంతోషంగా ఉన్నా కూడా పొలిటికల్ పంచ్ లానే ఉంది పైగా పవన్ కళ్యాణ్ కావాలని ఈ డైలాగ్ లు రాయించుకున్నారని కూడా అందరూ అంటున్నారు. తాజాగా ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఈ వార్తల పై స్పందించారు.

Also read: Errabelli Dayakar Rao: ఎర్రబెల్లి దయాకర్ రావు మాటల్లో ఇది గమనించారా..?

తనకి ఈ డైలాగ్ లు చెప్పడం ఇష్టం లేదని కేవలం డైరెక్టర్ హరీష్ శంకర్ బాధపడలేక ఆ డైలాగ్ లు చెప్పానని అన్నారు. భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక గ్లాస్ పడేస్తాడు గాజు గ్లాసు కింద పడి ముక్కలైపోతుంది షూటింగ్ చేసినప్పుడు ఎందుకు రాసావు అని అడిగా అందుకు హరీష్ లేదు అందరూ మీరు ఓడిపోయారు ఓడిపోయారు అని అంటున్నారు అనగానే నేను ఆయనకి ఒక్కటే చెప్పాను గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్ది పదునెక్కుద్దీ బేసిగ్గా నాకు ఇలాంటి డైలాగులు ఇష్టం ఉండదు కానీ హరీష్ శంకర్ బాధభరించలేక చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. లేదు సార్ మిమ్మల్ని తగ్గించడం మాకు ఇష్టం ఉండదు అని చెప్పి పెట్టించాను ఇక ఆయన బాధ తట్టుకోలేక చెప్పాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు (Pavan Kalyan).

Join WhatsApp