Pavan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మీకు కత్తి ఇస్తాను తప్పు చేస్తే నా తలని నరికేయండి అని అన్నారు. ప్రధాన నరేంద్ర మోడీ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ విజయ్ భేరి ప్రజాగణంలో భాగంగా వారాహి యాత్రని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో నిర్వహించారు నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. నేను కులాలకి అతీతమైన వ్యక్తిని కాదని పదేపదే చెప్పారు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో కాపు కార్పొరేషన్ ఎందుకు ఇవ్వలేదని కాపు రిజర్వేషన్లు అన్ని సాధ్యం కాదు కాబట్టి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇచ్చే ఈబీసీ ఇస్తామని చెప్పిన వైసిపి ఎందుకు ఇవ్వలేదని అడిగారు.

Pavan Kalyan comments on Jagan

జగన్ అధికారంలోకి వచ్చాక ఈబీసీ రిజర్వేషన్ తీసేశారని చెప్పారు. ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేసారో చెప్పాలన్నారు. నన్ను తిట్టడానికి మాత్రమే కాపు ఎమ్మెల్యేలు నాయకుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నారని చెప్పారు రాజానగరం నియోజకవర్గ గంజాయి ఇసుక దోపిడీ బ్లేడ్ బ్యాచ్ కి రాజధానిగా ఉందని చెప్పారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వెంటనే వీటికి అడ్డుకట్ట వేసి వైసిపి గుండాల తాట తీస్తామని హెచ్చరించారు.

Also read: Keerthy Suresh: ఆ నైట్ రణ్ వీర్ తో ఆమె బాగా ఎంజాయ్ చేసిందంటూ సీక్రెట్ లీక్ చేసిన కీర్తి సురేష్..!

ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చీలు మూతపడతాయని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్ని కులాలు సమానమని చెప్పడానికి క్రిస్టియన్ మూవీ జానీ తీయడం జరిగిందన్నారు అన్ని కులాలు, మతాలని ప్రేమిస్తానని అన్నారు. కోరుకొండ మండలంలో 600 ఎకరాలు 15 లక్షల కి రైతులు దగ్గర తీసుకొని 45 లక్షల ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేశారని కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీలో సుమారు 300 కోట్లు వైసిపి నాయకులు సంపాదించారని అన్నారు (Pavan Kalyan).

Join WhatsApp