Revanth Reddy's re-entry into AP politics

Revanth Reddy: రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీపీపీ చైర్మన్ సోనియా గాంధీ ని కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ భట్టి సోనియాని కలవడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అమలు చేస్తున్న పథకాల గురించి ఆమెకే చెప్పారు అలానే రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి సోనియాగాంధీతో మాట్లాడుతూ తెలంగాణ నుండి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

CM Revanth Reddy said Sonia to contest from Telangana

ఇప్పటికే పిసిసి తీర్మానించిన ఆ విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుండి పోటీ చేయాలని ఆయన కోరారు ఇక దీనిపై స్పందించిన సోనియా కంది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. న్యూఢిల్లీలోని సోనియా గాంధీ అధికార నివాసం లో కలిశారు ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క రాష్ట్ర రెవెన్యూ సమాచార ప్రసార శాఖల మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకే ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం గురించి చెప్పారు.

Also read: Huawei Free Buds 4E: అద్భుతమైన బ్యాటరీతో ఫ్రీ బడ్స్4E..ఫీచర్స్ ఇవే.!

ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు 500 కే గ్యాస్ సిలిండర్ అందజేత 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలకు నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీతో చెప్పారు రేవంత్ రెడ్డి మరోవైపు బీసీ కులగణాల చేపట్టాలని నిర్ణయించామని ఎందుకు సంబంధించిన వాటిని చేస్తున్నామని సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి చెప్పారు రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నామని దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని విధాలుగా ఆ పనులు మొదలు పెట్టామని చెప్పారు (Revanth Reddy).

Revanth Reddy got fired on KCR
Join WhatsApp