Cm Jagan Targets 175 mla, 25 mp seats

Sajjala: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసిపి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. సోమవారం సజ్జల ఒక టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా ఎటువంటి కక్షా లేదని పర్సనల్గా ఆయనని చూస్తే జాలేస్తోందని సజ్జల చెప్పారు. అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా అని అడిగారు రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ కి ఒక క్లారిటీ లేదని అన్నారు సజ్జలు రామకృష్ణారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సజ్జల ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు కెసిఆర్ బడ్జెట్ సంక్షేమ పథకాల కి భారీగా నిధులు కేటాయించి వాటిని అలానే వదిలేసారని అన్నారు.

Sajjala comments on Jagan

తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పు సీఎం జగన్ చేయాలని అన్నారు సంక్షేమనికి బడ్జెట్ కేటాయించి దానిని అలాగే వదిలేయలేదని పథకాలు క్షేత్రస్థాయి వరకు పక్కాగా అమలు అయ్యేలా ప్లాన్ చేసారు జగన్మోహన్ రెడ్డి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపించమని అభిప్రాయపడ్డారు మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి ఇవన్నీ కలలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల జాబితాన్ని కూడా ప్రకటించడం జరిగింది.

Also read: OnePlus Nord CE 4: వన్ ప్లస్ నుండి అద్భుత ఫోన్..15 ని.ఫుల్ ఛార్జ్..!!

అధికార వైసిపి జంటగా ఎన్నికలకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. గెలుపు ఎవరిది అనే దానిపై సర్వేలు విడుదలవుతున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా ఇంకొన్ని కూటమికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో సర్వేలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు వచ్చే ఎన్నికల్లో వైసిపి 100% గెలుస్తుందని 87% మంది ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందజేశామని అన్నారు ప్రతి నియోజకవర్గంలో కనీసం 50% ఓట్లు వైయస్సార్ కాంగ్రెస్ కి పడతాయని చెప్పారు ప్రజల పై నమ్మకం మాకు ఉందని కూడా అన్నారు (Sajjala).

Cm Jagan Targets 175 mla, 25 mp seats
Join WhatsApp