Sajjala: వైజాగ్ డ్రగ్స్ కేసులో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది టిడిపి పరిస్థితి అని టీడీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు చంద్రబాబు. లోకేష్ కి ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉండాలి కదా అని అన్నారు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కంపెనీలు పురందేశ్వరి దగ్గర బంధువులు అని అంటున్నారని సజ్జల అన్నారు వైజాగ్ డ్రగ్స్ కేసు లో టిడిపి నేతలు సంబంధం ఉన్నట్లు బలంగా కనపడుతుంది అని తెలిపారు. వైజాగ్ డ్రగ్స్ కేసులో ఎవరు ఉన్నారో విచారణ చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలని కోరుతామని చెప్పారు. ఎస్సీబీ పెట్టిన తర్వాత 11 ఎకరాలతో గంజాయి ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు.

Sajjala comments on vizag drugs case

వైజాగ్ డ్రగ్స్ కేసులో తమపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల ఫైర్ అయ్యారు అలానే 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ విశాఖపట్నం చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కిపడిందని పేర్ని నాని చెప్పారు. ఆ డ్రగ్స్ బయటకి రాకుండా సిబిఐ పట్టుకోవడం అదృష్టం అన్నారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు వ్యక్తులు ఎవరనే అంశంపై విచారణ జరుగుతుందని అన్నారు. సిబిఐ నోరు విప్పక ముందు చంద్రబాబు టిడిపి వైసిపి పై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.

Also read: Whirlpool Ac: ఇంటెల్లి కూల్ టెక్నాలజీతో సరికొత్త ఏసి.. ఫీచర్స్ ఇవే..!

విదేశాలను డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వాళ్లంతా టీడీపీ బంధువులేనని పేర్ని నాని అన్నారు ఈ డ్రగ్స్ రవాణా వెనుక చంద్రబాబు చుట్టాలు ఉంటే జగన్ మీద విషం చిమ్ముతున్నారని అన్నారు. బ్రాందీ పంచే స్థాయిని దాటి డ్రగ్స్ పంచే స్థాయికి చంద్రబాబు లోకేష్ దిగజారారా అన్నారు చంద్రబాబు సాహసాలన్నీ దొంగలతోనేనని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేవాడు కాదు కాబట్టి డ్రగ్స్ రవాణా పై లోతైన విచారణ జరపాలని అన్నారు (Sajjala).

Join WhatsApp