Revanth Reddy gave a strong warning

Telangana: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పై ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ అలానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర తాకెట్టు పెడుతున్నారని తరచూ చేస్తున్న ఈ కామెంట్లకి తెలంగాణగా కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. ఇక అసలు ఏమైంది ఎలా కౌంటర్ ఇచ్చింది వంటి వివరాల్లోకి వెళితే,, దేశ్ కి నేత అనే చెప్పుకు తిరిగే మీకు రాజ్యాంగం అంటే విలువలేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ఢిల్లీ పక్క దేశంలో ఉందా అని టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా కెసిఆర్ కేటీఆర్ మీద మండిపడింది. అలానే పోస్ట్ చేస్తూ జాతీయ పార్టీగా దేశ రాజధాని కి వెళ్తే తప్పేంటి అంటూ ప్రశ్నించింది టీ కాంగ్రెస్.

Telangana congress fire on kcr, ktr

తెలంగాణ కాంగ్రెస్ కెసిఆర్ కేటీఆర్ కి షాక్ ఇస్తూ మరి మీలా ఫామ్ హౌస్ కి పోవాలా మీరు మహారాష్ట్ర పోతారు నాందేడ్ పోతారు మరి మీరు ఎన్ని చోట్ల ఆత్మగౌరవం ని తాకెట్టు పెట్టారు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పెట్టారు వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం అంటే లెక్క లేదు కానీ ఈ లెక్కలకేం తక్కువ లేదు. మీలా లిక్కర్ దందాలకు పోతలే లెక్కలయ్యనికే అంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది.

Also read: Tata Harrier Ev: టాటా హారియర్ ఒక్క ఛార్జ్ 500కీ”మీ”.!

అలానే మీ దందా లెక్కలు బయట పెట్టండి ముందు అని కేసిఆర్ కేటీఆర్ ఉన్న ఫోటోలని కూడా షేర్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ లో అయితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని ఢిల్లీ గద్దలపాదాల దగ్గర పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఢిల్లీ బానిసలు కాంగ్రెస్ నాయకులు పాలనని గాలికి వదిలేసి మూడు నెలల్లో 12 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కెరల కొట్టిన రేవంత్ మంత్రులు అని బీఆర్ఎస్ పోస్ట్ చేసింది దానికి సమాధానంగా లిక్కర్ స్కామ్ గురించి అడుగుతూ తెలంగాణ కాంగ్రెస్ పెట్టారు వేదికగా ఇలా పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ పోస్టులు సంచలనంగా మారాయి (Telangana).

Revanth Reddy gave a strong warning
Join WhatsApp