Sobhita had an love with that businessman before Naga Chaitanya

Sobhita: ఏంటి శోభితా దూళిపాళ్ల నాగచైతన్య కంటే ముందు ఆ బిజినెస్ మాన్ తో ఎఫైర్ పెట్టుకుందా.. వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాలు డేటింగ్ కూడా చేశారా.. ఇంతకీ ఆ బిజినెస్ మాన్ ఎవరు.. ఎందుకు వారి మధ్య బ్రేకప్ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. ఎవరైనా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటే వారి గురించి ఎన్నో తెలియని విషయాలు అప్పటికప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి.

Sobhita had an love with that businessman before Naga Chaitanya

అయితే తాజాగా పెళ్లికి రెడీ అయినా శోభిత ధూళిపాళ్ల గురించి కూడా ఒక వైరల్ న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం నాగచైతన్యతో ప్రేమలో ఉండి ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. కానీ అంతకుముందే మరో బిజినెస్ మ్యాన్ తో ఆమె ప్రేమలో పడిందట. ఇక ఆ బిజినెస్ మాన్ ఎవరయ్యా అంటే..హ్యూమన్ బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు అయినటువంటి ప్రణవ్ మిశ్రా..(Sobhita)

Also Read: Nagarjuna-Balakrishna: ఆ హీరోయిన్ వల్ల నాగార్జున బాలకృష్ణ మధ్య గొడవలు వచ్చాయా.?

ప్రస్తుతం ఈయన ఈ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. అయితే ప్రణవ్ మిశ్రా శోభిత ధూళిపాళ్ల ఇద్దరు ఓ ఫ్యాషన్ ఈవెంట్లో తొలిసారి కలుసుకున్నారట.అలా తొలిసారి కలుసుకున్న సమయంలోనే వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి ఇద్దరు నెంబర్లు ఎక్సైంజ్ చేసుకొని తరచూ గంటలు గంటలు ఫోన్లు కూడా మాట్లాడుకున్నారట.ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు.

Sobhita had an love with that businessman before Naga Chaitanya

ఇక వీరిద్దరూ డేట్ లో ఉన్న సమయంలో ఒకరికి సంబంధించిన ఫోటోలు మరొకరు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు.అలా కొద్ది రోజులు వీరిద్దరూ డేటింగ్ చేసి ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. అలా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోవాల్సిన శోభిత చివరికి హీరోని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Sobhita)