Ambani warns Hardik that he will send him to Gujarat again

Hardik Pandya: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 40 మ్యాచ్లు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లోనే ఐపిఎల్ 2024 టోర్నమెంట్ పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఐదు జట్లు మంచి పొజిషన్లో ఉన్నాయి. మొట్టమొదటిగా రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉంది. ఆ తర్వాత కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్ మరియు లక్నో సూపర్ జెంట్స్ ఉన్నాయి. Hardik Pandya

Ambani warns Hardik that he will send him to Gujarat again

ఐదవ స్థానంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఉంది. అయితే ఈ ఐదు జతలలో నాలుగు జట్లు కచ్చితంగా ప్లేకు వెళ్తాయని స్పష్టమవుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే.. ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన అందర్నీ కలవరపెడుతోంది. గుజరాత్ జట్టును ఒక్కసారి ఛాంపియన్గా నిలిపిన హార్థిక్ పాండ్యాను… నిక్కిన పెట్టుకున్న ముంబై ఇండియన్స్ కు వరుస షాకులు తగ్గుతున్నాయి. Hardik Pandya

Also Read: IPL 2024: SRH దెబ్బకు IPLలో కొత్త రూల్..ఇక బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!

ముంబై ఇండియన్స్ జట్టును ముందుండి గెలిపించాల్సిన హార్దిక్ పాండ్యా… దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్ గానే కాకుండా.. ఆల్ రౌండర్ గా కూడా రాణించడం లేదు హార్దిక్ పాండ్యా. దీంతో హార్దిక్ పాండ్యా పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. అతని వెంటనే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్ శర్మ ను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. ఆడిన అన్ని మ్యాచ్ల్లో కేవలం మూడు మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మిగతా అన్ని మ్యాచ్లో ఓడిపోయింది. Hardik Pandya

దీంతో హార్థిక్ పాండ్యాకు ముకేశ్ అంబానీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఇలా అయితే కష్టమని.. జట్టు నుంచి తొలగించే ప్రమాదం కూడా ఉందని ఆయన వార్నింగ్ ఇచ్చాడట. ఇకనుంచి ముంబై ఇండియన్స్ కచ్చితంగా గెలవాలని హార్దిక్ పాండ్యాకు దిశా నిర్దేశం చేశాడట ముకేశ్ అంబానీ. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో హార్దిక్ పాండ్యా ఎలాగైనా వచ్చే మ్యాచ్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాడట.Hardik Pandya

Join WhatsApp