IPL 2024 Harshit Rana fined heavily for 'flying kiss' send-off to Mayank Agarwal during KKR vs SRH

Harshit Rana: ఐపీఎల్ 2023 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభమైన మెగా టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ మరో రెండు మ్యాచ్లు జరుగుతాయి. అయితే నిన్న రెండు మ్యాచ్లు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం జరిగిన హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది.Harshit Rana

Big shock for KKR hero Harshit Rana Rachracha for kissing Mayank

ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సాల్ట్ 54 పరుగులు చేయగా ఆండ్రు రస్సెల్ 64 పరుగులు చేసి కేకేఆర్ జట్టును ఆదుకున్నారు. Harshit Rana

Also Read: Ms Dhoni: రుతురాజుకు అన్యాయం చేస్తున్న ధోని.. అన్ని తన ఆధీనంలోనే పెట్టుకొని ?

అనంతరం బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 204 పరుగులు మాత్రమే చేసింది. నీతో నాలుగు పరుగుల తేడాతో కేకేఆర్ జట్టుపై హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. అయితే సన్నరైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా వివాదంలో చుట్టుకున్నాడు. Harshit Rana

హర్షిత్ రానా బౌలింగ్ లో హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. అయితే మయాంకగర్వాల్ వికెట్ పడిన తర్వాత అతని వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చాడు హర్షిత్ రానా. అలాగే క్లాసెన్ వికెట్ పడిన తర్వాత కూడా ఇదే తరహాలో ప్రవర్తించాడు హర్షిత్ రానా. దీంతో అతనిపై ఐపీఎల్ యాజమాన్యం వెయిట్ వేసింది. హర్షిత్ రానాపై 60 శాతం ఫీజు కోత విధించారు. Harshit Rana

Join WhatsApp