IPL 2024 Virendar Sehwag Mocked Cameraman After MS Dhoni Setting Field Visuals Repeated

Ms Dhoni: ఎప్పటినుంచో అందరూ వెయిట్ చేసినా ఐపిఎల్ 2024 టోర్నమెంట్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 17వ సీజన్ ఐపిఎల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇక మొదటి మ్యాచ్ లోనే బిగ్గెస్ట్ ఫైట్ జరిగింది. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. Ms Dhoni

Dhoni is doing injustice to Ruthuraju keeping it under his control

ఏకంగా ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బౌలర్లు అందరూ రాణించడంతో ఆర్ సి బి ని రెండువందలు కొట్టకుండా కట్టుదిట్టం చేశారు. అయితే బెంగళూరు జట్టులో… దినేష్ కార్తీక్, రావత్, కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆ మాత్రం స్కోర్ చేయగలిగారు. అనంతరం చేజింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… ఆది నుంచి అద్భుతంగా ఆడింది. Ms Dhoni

Also Read: Ms Dhoni: Ipl 2024 సీజన్ మధ్యలోనే ధోనీ ఔట్..?

18.4 ఓవర్లలో… నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ తరుణంలోనే 17వ సీజన్ లో మొదటి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని నార్మల్ ప్లేయర్ గానే కనిపించాడు. ఋతురాజ్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే స్టేడియంలో ఉన్న కెమెరా మ్యాన్స్ అందరూ మహేంద్రసింగ్ ధోనీని కెప్టెన్గా ఊహించుకొని వీడియోలు తీశారు. Ms Dhoni

Virender Sehwag restarts his feud with MS Dhoni, slams the broadcasters who  hired him for commentary

ఐపీఎల్ లో సీఎస్కే మ్యాచ్ అనగానే ధోని పైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ సీజన్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ధోని క్రేజ్ ఎక్కడ కూడా తగ్గలేదు. అందుకే కెమెరామెన్ కూడా ధోనీనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అయితే నిన్నటి మ్యాచ్లో ఈ మోతాదు ఎక్కువైందని అనిపించింది కాబోలు… అంటూ ధోనీపై సెటైర్ వేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ధోనితో పాటు రుతురాజు ను కూడా చూపించాలని.. అతనికి అలా అన్యాయం చేయకండి అంటూ కెమెరామెన్ లపై ఫైర్ అయ్యాడు వీరేంద్ర సెహ్వాగ్. Ms Dhoni

Join WhatsApp