Mumbai Indians playing with impact player umpire Nithin menon

MI vs RCB: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ బెంగళూరు జట్టుకు అసలు వచ్చి రావడం లేదు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన బెంగళూరు జట్టు… ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు ఎంతో కష్టపడి ఆడుతున్నప్పటికీ… మిగతా ప్లేయర్లు వాడకపోవడంతో ఈసారి టోర్నమెంట్ లో బెంగళూరు అత్యంత దారుణంగా విఫలమవుతుంది. ఇక నిన్న జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్లో కూడా ఓటమిపాలైంది. MI vs RCB

Mumbai Indians playing with impact player umpire Nithin menon

మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్మిత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అయితే నిన్న విరాట్ కోహ్లీ తక్కువగా ఆడినప్పటికీ దినేష్ కార్తీక్ మరియు కెప్టెన్ డూప్లిసేస్ అద్భుతంగా ఆడి 196 పరుగులు చేయగలిగారు. అయితే ఆ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 15 ఓవర్స్ లోనే చేదించింది. సూర్య కుమార్ యాదవ్, ఈశాన్ కిషన్, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడటంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. MI vs RCB

Also Read: IPL 2025: IPL 2025 మెగా వేలంలో కొత్త రూల్స్…ఇక పండగే !

అయితే ఈ మ్యాచ్ గెలవడం వెనక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో నితిన్ మీనన్ ఎంపైర్ గా ఉన్నారు. అతడు చేసిన తప్పిదాల వల్ల బెంగళూరు ఓడిపోయిందని కొంతమంది చెబుతున్నారు. ఆకాశమద్వాల్… నిన్న ఒక ఫోర్ ఆపాడు. వాస్తవానికి అది బౌండరీ ఇవ్వాలి. కానీ నితిన్ మీనన్ మాత్రం ఫోర్ ఇవ్వకుండా ఆర్సిబికి అన్యాయం చేశాడు. MI vs RCB

అలాగే ఓ వైడ్ విషయంలో కూడా ఇదే తప్పిదం చేశాడు. ముంబై ఇండియన్స్ రివ్యూలు అయిపోయిన తర్వాత కూడా క్యాచ్ అవుట్ విషయంలో సమీక్ష తీసుకున్నారని… ఆర్సిబి బ్యాటర్ మహిపాల్ లొమ్రోర్ ఎల్బీ విషయంలో కూడా తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడు నితిన్ మీనన్. అంతేకాకుండా దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేసే సమయంలో… ఫుల్ టాస్ వేశారు. వాసవానికి అది నో బాల్ ఇవ్వాలి. కానీ అది సరైన బంతి అని ఎంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి తప్పిదాల వల్ల ముంబై గెలిచిందని ఆర్ సి బి ఆరోపణలు చేస్తోంది.MI vs RCB

Join WhatsApp