Rishabh Pant Is At Risk Of Being Banned For Next IPL 2024 Game Vs KKR

Rishabh Pant: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐపిఎల్ 2024 టోర్నమెంటులో సగం మ్యాచులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఐపిఎల్ టోర్నమెంట్ కూడా ముగియనుంది. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నీ చాలా అద్భుతంగా కొనసాగాయి. అందరికీ మంచి టైం పాస్ ఇస్తున్నాయి ఐపీఎల్ మ్యాచ్లు. Rishabh Pant

Rishabh Pant Is At Risk Of Being Banned For Next IPL 2024 Game Vs KKR

అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు తిరిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి ఓటమిపాలైంది. Rishabh Pant

Also Read: Yuvraj Singh: T20 World Cup 2024లో యువరాజ్ సింగ్.. ఐసీసీ మాస్టర్ ప్లాన్!

అంటే కేవలం 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు ఊహించని షాక్ తగిలింది. అతనిపై నిషేధం విధించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పై ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించనుంది ఐపీఎల్ మేనేజ్మెంట్. Rishabh Pant

ఈ మేరకు రంగం సిద్ధం చేస్తోంది ఐపీఎల్ యాజమాన్యం. ముంబై తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై ఫైన్ పడింది. ఇలా ఫైన్ కట్టడం పంతుకు మూడవసారి. ఇలా వరుసగా మూడుసార్లు ఫైన్ కడితే మూడోసారి ఫైన్ తో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం ఉంటుంది. ఇప్పుడు రిషబ్ పంత్ పై అదే వేటు వేసేందుకు… ఐపీఎల్ యాజమాన్యం సిద్ధమైంది. Rishabh Pant

Join WhatsApp