Ipl 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంటు చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మార్చి 22వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఐదు మ్యాచ్లు పూర్తీ అయ్యాయి. అయితే మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు అన్ని మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. ముఖ్యంగా ఆదివారం డబ్బులు హెడర్ మ్యాచులు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది.Ipl 2024

Rohit Sharma insulted by pandya remove from his captaincy 

గుజరాత్ నుంచి ముంబైకి వచ్చిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి మ్యాచ్ ఆడింది ముంబై ఇండియన్స్. అయితే తొలి మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేరే నేపథ్యంలో విఫలమైంది ముంబై ఇండియన్స్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది ముంబై ఇండియన్స్. దీంతో హార్దిక్ పాండ్యా పై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.Ipl 2024

Also Read: Harshit Rana: KKR హీరోకి బిగ్ షాక్..మాయంక్‌కు కిస్ ఇవ్వడంపై రచ్చరచ్చ!

గుజరాత్ నుంచి ముంబై కి వచ్చినందుకు నీకు దండం.. ముంబై ఇండియన్స్ ఓడించేందుకు ఇక్కడికి వచ్చావా అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ను దారుణంగా అవమానించాడు హార్థిక్ పాండ్యా. ఎలాంటి మ్యాచ్ జరిగిన రోహిత్ శర్మ 30 యాడ్స్ సర్కిల్ లో లేదా స్లిప్లో ఫిల్లింగ్ చేస్తాడు. కానీ నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మను ఫోర్గేట్ వద్దకు పంపించాడు హార్థిక్ పాండ్యా. దీంతో షాక్ అయిన రోహిత్ శర్మ అక్కడికి వెళ్లి ఫీల్డింగ్ చేశాడు.Ipl 2024

ఇక ఇది చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. ఇంత బలుపు ఎందుకు హార్థిక్ పాండ్యా అంటూ మండిపడుతున్నారు. మొదటినుంచి స్పెషల్ ఆటిట్యూడ్ ఉన్న హార్దిక్ పాండ్యా… కెప్టెన్సీ వచ్చిన పొగరుతో ఇలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహిస్తున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్. ఇలాంటి వాన్ని కెప్టెన్ చేస్తే ముంబై ఇండియన్స్ అస్సలు టైటిల్ కొట్టదని పేర్కొంటున్నారు. ఐదు సార్లు ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను… పక్కకు పెట్టి ఒక వేస్ట్ ఫెలోను తెచ్చుకున్నారని ఫ్యాన్స్ నిప్పులు తిరుగుతున్నారు.Ipl 2024

Join WhatsApp