T20 World Cup 2024 A bumper offer for cricket fans they can watch matches for free

T20 World Cup 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంట్ హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసింది. మరో 10 రోజుల్లోనే టోర్నమెంట్ పూర్తిగా కంప్లీట్ కాబోతోంది. ఈ టోర్నమెంట్ పూర్తికాగానే 2024 t20 ప్రపంచకప్ కూడా ప్రారంభమవుతుంది. దీనికోసం ఇప్పటికే అన్ని జట్లు తమ తుది జట్లను ప్రకటించేసాయి. T20 World Cup 2024

T20 World Cup 2024 A bumper offer for cricket fans they can watch matches for free

టీమిండియా కూడా ఇప్పటికే… జట్టును ప్రకటించి ముందుకు వెళ్తోంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా… టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆడబోతుంది టీమిండియా. ఇందులో హార్థిక్ పాండ్యా కూడా ఉంటున్నాడు. అయితే మరో 15 రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో… అదిరిపోయే శుభవార్త అందింది. T20 World Cup 2024

Also Read: IPL 2024: CSK ను ఇంటికి పంపించేందుకు RCB కుట్రలు.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మరి ?

ఈ టోర్నమెంటు చూడాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది డిస్నీ హాట్ స్టార్. టి20 ప్రపంచ కప్.. మొబైల్ లో కూడా ఉచితంగా చూసుకునేలా ప్రణాళికలు చేసింది. చాలామంది ఫోన్ లోనే మ్యాచులు చూస్తున్న నేపథ్యంలో… వారందరికీ ప్రపంచ కప్ ఎలాంటి చార్జీలు లేకుండా ఇచ్చేందుకు Hot Star సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది హాట్స్టార్. T20 World Cup 2024

కాగా ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా ఏ గ్రూప్ లో ఉంది. ఈ గ్రూప్ ఏ లో ఇండియా అలాగే పాకిస్తాన్, ఐర్లాండ్ కెనడా యూఎస్ఏ జట్లు ఉన్నాయి. ఇండియా కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇక జూన్ 9వ తేదీన పాకిస్తాన్తో టీమిండియా తలపడునుంది. జూన్ 12వ తేదీన అమెరికాతో టీమిండియా మ్యాచ్ ఆడబోతుంది. T20 World Cup 2024

Join WhatsApp