WPL 2024 final dc vs rcb Royal Challengers Bangalore gets prize money of Rs 6 crore

WPL 2024: గత 16 సంవత్సరాలుగా నెరవేరని కలను మహిళా క్రికెటర్లు నెరవేర్చారు. 16 సంవత్సరాల తర్వాత బెంగళూరు రాయల్ చాలెంజర్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. పురుషుల జట్టు లక్ష్యాన్ని మహిళల జట్టు చేరుకుంది. నిన్న జరిగిన మహిళల ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విశ్వవిజేతగా నిలిచింది. దీంతో తన ఖాతాలో తొలి డబ్ల్యూ పి ఎల్ అందుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.WPL 2024

WPL 2024 final dc vs rcb Royal Challengers Bangalore gets prize money of Rs 6 crore

ఈ మ్యాచ్ వివరాలు లోకి వెళితే… ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జడ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… 18.3 ఓవర్ ఆడి.. 113 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ షెఫలి వర్మ ఒక్కరు మాత్రమే రాణించారు. ఆమె ఏకంగా 44 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది.WPL 2024

Also Read: IPL 2024: ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా BCCI చర్యలు ?

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజెస్ జట్టు… ఆ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 19.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలోనే 8 వికెట్ల తేడాతో గెలిచి కప్పు ఎగురేసుకు పోయింది. ఇక ఇదంతా పక్కకు పెడితే… ఛాంపియన్గా నిలిచిన ఆర్సిబి జట్టుకు భారీగానే ప్రైజ్ మనీ వచ్చింది. WPL 2024

విశ్వ విజేతగా నిలిచిన ఆర్ సి పి జట్టుకు ఆరు కోట్ల ప్రైస్ మనీ అందించింది ఐపీఎల్ యాజమాన్యం. అదేవిధంగా రన్నరప్ నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మూడు కోట్లు వచ్చాయి. ఇక ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సిబి ప్లేయర్ ఎలిస్ వెర్రి కి 5 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. ఈమెకు ఆరెంజ్ క్యాంపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆటో అత్యంత వికెట్లు తీసిన బౌలర్గా శ్రేయంక పాటిల్ పర్పుల్ యాప్ గెలుచుకొని ఐదు లక్షల ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నారు.WPL 2024

Join WhatsApp