Yashasvi Jaiswal Biography

Yashasvi Jaiswal: టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైజాగ్‌ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్‌- ఇండియా రెండో టెస్ట్‌ మ్యాచ్‌ లో డబుల్‌ సెంచరీతో టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాణించాడు. దీంతో ఇప్పుడు అందరూ టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించే చర్చించుకుంటున్నారు. మరి మనం కూడా టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జీవిత రహస్యాలను తెలుసుకుందాం.Yashasvi Jaiswal

Yashasvi Jaiswal Biography

రెండవ టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ తో మోత మోగించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ కథ ఇది. ఆయన చిన్నతనం గురించి తెలిస్తే ఎవరికైనా ఇదో ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించక మానదు. ఉత్తరప్రదేశ్ కు చెందిన టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్…తన పదేళ్ల వయసులోనే క్రికెటర్ కావాలన్న ఆశతో ఇల్లు వదిలి ముంబైకి వచ్చేసాడు. అయితే ముంబైలో బతకడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. డైరీ ఉత్పత్తుల విక్రయించే ఒక షాపులో పనిచేశాడు టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్.

Also Read: Yashasvi Jaiswal: విశాఖ గడ్డపై డబుల్ సెంచరీ…ఏకైక భారతీయుడిగా జైస్వాల్ రికార్డు

కానీ రోజంతా క్రికెట్ ఆడి అలసిపోయి పనిపై దృష్టి పెట్టకపోవడంతో యజమాని టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను పనిలో నుంచి తీసేశాడట. ఆ తర్వాత గ్రౌండ్ లో స్కోర్ బోర్డుపై స్కోర్ వేసేవాడిగా కూడా పని చేశాడు టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్. ఇక ఆ తర్వాత తన సంపాదనను పెంచుకోవడానికి టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్…పండగల సమయంలో వీధుల్లో తిను బండారాలను విక్రయించేవాడు. కానీ క్రికెటర్ కి కావాల్సిన మంచి ఆహారం తీసుకోవడానికి అతనికి అవకాశం ఉండేది కాదు.

అన్నం, పిండి, బంగాళదుంపలు తినేవాడు టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్. వారానికి ఒకసారి అంటే ఆదివారం రోజున చికెన్ తినేవాడు. 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిని గట్టిగా వాటేసుకోవాలని ఎన్నోసార్లు అనిపించినా భావోద్వేగాలు బలహీనతలుగా మారుతాయని అనిపించి ఆ ఆలోచనలను కూడా దగ్గరికి రాణించేవాడు కాదు టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్.

ఈ తరుణంలోనే… అండర్ 19 ప్రపంచ కప్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్. ఆ తర్వాత దేశవాలి వన్డే క్రికెట్లో 71 పరుగులు సగటు ఉండడంతో ఐపీఎల్ లో యశస్వి కి డిమాండ్ పెరిగింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీమిండియా డ్యాషింగ్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో ఒప్పందం చేసుకుంది. ఇక ఇప్పుడు టీమిండియాలో రాణిస్తున్నారు జైస్వాల్‌.Yashasvi Jaiswal

Join WhatsApp