Allu Arjun: వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్.. పాపం ఇలా దొరికిపోయాడేంటి.?
Allu Arjun: ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే చాలు సినిమాకు సంబంధించి పాజిటివ్ కంటే నెగటివ్ ఉన్న అంశాలనే ఎక్కువగా వెతుకుతారు నెటిజెన్స్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డైలాగుల నుంచి మొదలు ఆ సినిమాలో సీన్లు, క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి? ఎవరినైనా కించపరిచేలా ఉన్నాయా అనే విషయాలను వెతికి మరీ పట్టుకొని వాటిపై వివాదాలు సృష్టిస్తూ ఉంటారు. Allu Arjun who is stuck in controversy అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు అలాంటి…