Allu Arjun arrested Pushpa-2 should be stopped

Pushpa-2: అల్లు అర్జున్ అరెస్ట్.. పుష్ప-2 నిలిపివేయాల్సిందే.?

Pushpa-2: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడుకుంది.. మొదటి రోజే దాదాపు 250, 300 కోట్ల వరకు వసూళ్లు కలెక్ట్ చేస్తుంది అని ఇప్పటికే సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి బిగ్ షాక్ తగిలింది.అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని,లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అందరం ఏకమై పుష్ప-2 సినిమాని నిలిపివేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. Allu Arjun arrested Pushpa-2 should be…

Read More