5 Best Smartphones Under 20k

Smartphones: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. మొబైల్ ఫోన్ లేకపోతే ఏ ఒక్కరు తమ లైఫ్ ఎంజాయ్ చేయడం లేదు. అందుకే ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అందరూ మొబైల్ ఫోన్లనే వాడుతున్నారు. అయితే ఇప్పుడు 20000 లోపు మన ఇండియా వ్యాప్తంగా అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇవాళ వాటి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.Smartphones

5 Best Smartphones Under 20k

రెడ్మీ నోట్ 13 5g మొబైల్ ఫోన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మొబైల్ ఫోన్ మనకు మార్కెట్లో… 18 వేల రూపాయలుగా ఉంది. ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah. ఈ మొబైల్ డిస్ప్లే కూడా 6.5 అంగుళాలు ఉంటుంది. మార్కెట్లో విపరీతంగా విక్రయాలు జరుపుకుంటున్న మొబైల్ ఫోన్ లలో రెడ్మి ఒకటి.Smartphones

Also Read: Vivo Mobiles: లెదర్‌ ఫినిష్‌తో వివో కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లు వివరాలు ఇవే…!

20000 లోపు ఉన్న ఫోన్ లలో మోటోరోలా g84 అనే ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ మొబైల్ ఇటీవల లాంచ్ అయింది. 6.55 అంగుళాల డిస్ప్లే ఈ మొబైల్ కు ఉంటుంది. ఈ మొబైల్ ద్వారా వచ్చేసి 18000 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే దీని ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah.Smartphones

20వేల లోపు ఉన్న ఫోన్లలో మరొకటి సామ్సంగ్ ఏ 15 5g మొబైల్ ఒకటి. దీని బ్యాటరీ కూడా 5000mah సామర్థ్యం ఉంటుంది. ఈ మొబైల్ ధర వచ్చేసి… 19500 రూపాయలుగా ఉంది. ఈ మొబైల్ డిస్ప్లే 6.5 అంగుళాలు.

20వేల రూపాయల లోపు ఉన్న మొబైల్ ఫోన్లలో రియల్ మీ నార్జో 60 5g మొబైల్ ఒకటి. ఈ మొబైల్ డిస్ప్లే సైజు 6.4 అంగుళాలు ఉంటుంది. ఇక రియల్ మీ నార్జో మొబైల్ ధర 17వేల రూపాయలుగా ఉంది. అలాగే దీని ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah.

వన్ ప్లస్ నార్డ్ CE 3 lite 5g మొబైల్ కూడా 20000 రూపాయల లోపు మనకు వస్తుంది. దీని ధర 20వేల రూపాయలు. అలాగే దీని ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah. దీని బ్యాక్ కెమెరా 108 ఎంపీ మెగాపిక్సల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ మెగాపిక్సల్ గా ఉంది.

Join WhatsApp