60 seconds whatsapp status video download

Whats App: మనదేశంలో ప్రతి ఒక్కరు వాట్సప్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎవరి మొబైల్ ఓపెన్ చేసినా కచ్చితంగా వాట్స్అప్ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో చాలామంది మొబైల్ ఫోన్స్ వాడుతున్న సంగతి తెలిసిందే. కాలం మారినాకొద్ది జనాలు కూడా పూర్తిగా మారిపోతున్నారు. చాలా అప్డేట్ అవుతున్నారు. అలా అప్డేట్ అయ్యి… ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కొనేస్తున్నారు. Whats App

60 seconds whatsapp status video download

తక్కువ ధరలో మొబైల్ ఫోన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కొనిస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్ వాడడమే కాకుండా…. అందులో వాట్సప్ యాప్ కూడా వాడుతున్నారు. ఒక సమాచారాన్ని ఇతరులకు చాలా సింపుల్ గా మనం వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అలా పంపిస్తే క్షణాల్లో ఇతరులకు ఆ మెసేజ్ వెళుతుంది. మెసేజ్ కాకుండా వీడియోలు లేదా ఫోటోలు ఇతర డాక్యుమెంట్లు కూడా పంపించగలము. Whats App

Also Read: Realme Narzo 70 Pro 5G: ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రియ‌ల్‌మీ నార్జో 70 ప్రో 5జీ.. ఆక‌ట్టుకుంటున్న ఫీచ‌ర్స్‌.. ధ‌ర ఎంతంటే?

అయితే అలాంటి వాట్సప్ మెసెంజర్…. రోజురోజుకు అప్ గ్రేడ్ అవుతుంది. రోజుకో ఫీచర్ వాట్స్అప్ కంపెనీ తీసుకువస్తుంది. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా… రకరకాల ఫీచర్స్ ను అందుబాటులోకి ఇప్పటికే తీసుకొచ్చింది వాట్సాప్. అయితే తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది వాట్సప్. యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను అందించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది.

ఇప్పటివరకు 30 సెకండ్ల వీడియోను స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే దానిని 60 సెకండ్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది వాట్సాప్. అతి త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. అలాగే యూపీఐ ద్వారా వేగంగా చెల్లింపులు చేసేందుకు మరో ఆప్షన్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాప్ లో త్రీ డాట్స్ పై సెలెక్ట్ చేసి ఆ తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంది. ఇకపై క్యూఆర్ కోడ్ పై నేరుగా స్కాన్ చేసే విధంగా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది.

Join WhatsApp