88 percentage discounts on smart watches

Smart watches: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్స్ సలహాలోనే ఇప్పుడు స్మార్ట్ వాచ్లు కూడా వాడుతున్నారు. మొన్నటివరకు ఎవరు కూడా సరిగా గడియారాలు పెట్టుకునే వారు కాదు. కానీ స్మార్ట్ ఫోన్స్ లాగా స్మార్ట్ వాచెస్ వచ్చిన తర్వాత… 2000 లేదా 3000 ఖర్చుపెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీల స్మార్ట్ వాచెస్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే తాజాగా స్మార్ట్ వాచ్ లపై 70% డిస్కౌంట్ ప్రకటించాయి కొన్ని కంపెనీలు. ఆ ఆఫర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Smart watches

88 percentage discounts on smart watches

హమ్మర్ అల్ట్రా క్లాసిక్ స్మార్ట్ వాచ్ పై మనకు 71% డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ వాచ్ మనకు 1699 రూపాయలకు వస్తుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ సైజు రెండు ఇంచులు ఉంటుంది. అలాగే ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఐదు రోజులపాటు వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అలాగే టచ్ స్క్రీన్ కూడా అందిస్తున్నారు.Smart watches

Also Read: Kcr: కేసీఆర్ బిగ్ స్కెచ్…RS ప్రవీణ్ కు కేటీఆర్ పోస్ట్ ?

ఫైర్ బోల్ట్ రైస్ వాచ్ పై కూడా ఏకంగా 88% డిస్కౌంట్ ఉంది. ఈ వాచ్ మనకు 1400 రూపాయలకు వస్తుంది. ఒకటి పాయింట్ 85 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది ఫైర్ బోల్ట్ వాచ్.Smart watches

బోటు Strom కాల్ అనే వాజ్పేయి దాదాపు 80% డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ. వాస్తవానికి ఈ వాచి ధర 7500 ఉంది. కానీ మనకు డిస్కౌంట్ పోగా 1500 రూపాయలకు వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్… 1. 83 ఇంచెస్ ల డిస్ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. Smart watches

బౌల్ట్ క్రౌన్ స్మార్ట్ వాచ్ 1.95 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్ పై దాదాపు 60 శాతం డిస్కౌంట్ మనకు లభిస్తోంది. 60 శాతం డిస్కౌంట్ పోగా మనకు 1500 రూపాయలకు ఈ వాచ్ అందిస్తున్నారు.Smart watches

Join WhatsApp