Aadhaar Phone Link: ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. అందరికీ ఆధార్ కార్డ్ చాలా అవసరం. చాలా వాటిలకి డాక్యుమెంట్లుగా ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు ప్రభుత్వ సేవలను పొందడానికి లేదంటే వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డుకి లింక్ చేసిన నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ని ఎంటర్ చేస్తేనే ఏ ప్రాసెస్ అయినా కూడా పూర్తవుతుంది. కాబట్టి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ని తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.

Aadhaar Phone Link process

చాలా మందికి ఈ విషయం మీద అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారు. దేశంలో ప్రతి ఒక్కరికే కూడా ప్రభుత్వం 12 అంకాల నెంబర్ తో వీటిని మంజూరు చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డులో చిరునామా పేరు మొబైల్ నెంబర్ ఇతర వివరాలు ఉంటాయి అక్షర దోషాలు లేకుండా సక్రమంగా ఉన్నప్పుడే మనకు ఇబ్బంది ఉండదు.

Also read: Modi: మోడీ 400 సీట్ల వెనుక ఉద్దేశ్యం ఏంటి..?

పథకాలు డబ్బులు అందుతాయి. ముఖ్యంగా ఆధార్ కార్డుకి మన వ్యక్తిగత మొబైల్ నెంబర్ ని తప్పనిసరిగా లింక్ చేయాలి ప్రభుత్వ సేవలను పొందడానికి లేదంటే వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసినా మనకి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డ్ కి లింక్ చేసుకోకపోయినా లేకపోతే మీ మొబైల్ నెంబర్ మార్చేసిన వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ కేంద్రానికి వెళ్లి నెంబర్ ని మీరు మార్చుకోవచ్చు. మీరు ఆధార్ సెంటర్ కి వెళ్లి కావలసిన డాక్యుమెంట్స్ ని నింపాల్సి ఉంటుంది తర్వాత మీకు ఫార్మ్ ఇస్తారు వేలిముద్రని ధృవీకరిస్తారు. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ని అప్డేట్ చేయడానికి 50 రూపాయలు చెల్లించాలి నెంబర్ అప్డేట్ అవుతుంది (Aadhaar Phone Link).

Join WhatsApp